వేల్పూర్, అక్టోబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను సర్పంచ్ ఆకుల రాజేశ్వర్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు నగరం మహేందర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమములో తెరాస నాయకులు, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రికి, మంత్రి వేముల ప్రశాంత్ …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం సాహెబ్ పేట్ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కును గ్రామ సర్పంచ్ సుధాకర్ గౌడ్ ఉపసర్పంచ్ లక్ష్మణ్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న శకుంతల పరిస్థితి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం 18 వేల రూపాయల చెక్కు …
Read More »పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
నిజాంసాగర్, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అందజేశారు. పేదల సంక్షేమం కొరకు తెరాస ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులు, తెరాస కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత
వేల్పూర్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలోని మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నాయకులు లబ్దిదారులకు సిఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ కష్ట సమయాల్లో తమను ఆదుకున్న సి.యం. కె.సి.అర్‌కి, మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సమైక్య పాలనలో ఎంత దగా పడ్డాము అనేది నేడు అర్థమవుతుందని తెలిపారు. …
Read More »సిఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
నందిపేట్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బాధితులకు అందజేశారు. కే. దేవిదాస్‌కు 50 వేల 500 రూపాయలు, ఎం లక్ష్మీకి 42 వేల 500 రూపాయలు, ఎం లక్ష్మికి 14 వేల 500 రూపాయలు, ఎం.లక్ష్మీకి 18 వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి, టిఆర్‌ఎస్ …
Read More »