కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలసదనం చిన్నారులతో తమ సంతోషాలను జరుపుకొని వారికి ఆనందాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ దాతలకు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జిల్లా కేంద్రంలో గల బాలసదనమును ఆకస్మికంగా సందర్శించి బాలసదనంలోని అన్ని గదులను, బాలసదనం ఆవరణను పరిశీలించారు, బాలికలతో మాట్లాడి వారికి కల్పించిన వసతులు ఇస్తున్న ఆహారం, చదువుకోవడానికి కల్పించిన అవకాశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ …
Read More »వనమహోత్సవం విజయవంతం చేయాలి…
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మొత్తం విజయవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆయా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో ఆయా జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా మొత్తం 17 లక్షల 88 వేల మొక్కలను …
Read More »కామారెడ్డి కలెక్టర్ కీలక ఆదేశాలు
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, డబుల్ బెడ్ …
Read More »తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78 వ వర్థంతి సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. …
Read More »కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు
కామారెడ్డి, జూన్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం పరిధిలోని రామేశ్వర్ పల్లి ఎనిమల్ కేర్ సెంటర్ ను శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించారు. 182 కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్ర చికిత్సలు చేసినట్లు జిల్లా పశు వైద్యాధికారి సింహా రావు కలెక్టర్‌కు తెలిపారు. గ్రామాల్లో కుక్కల సంతతి పెంచకుండా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు. ఎనిమల్ కేర్ సెంటర్ …
Read More »కామారెడ్డిలో కిసాన్ మేళా ప్రారంభం
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యయసాయంతో పాటు లాభదాయకమైన పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫార్మ్స్ తోటల పెంపకం వంటి వాటిపై రైతులు దృష్టిసారించి ఆర్ధిక వృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బుధవారం స్థానిక కళాభారతి ఆడిటోరియంలో డెయిరీ టెక్నాలజీ కళాశాల, హైదరాబాద్‌కు చెందిన జాతీయ మాంస పరిశోధన సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ …
Read More »అంగన్‌వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభానికి చర్యలు…
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంగన్‌వాడి కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అన్నారు. మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి వాకాటి కరుణ అంగన్ వాడి కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత …
Read More »21 రోజులలోగా అనుమతులు మంజూరు చేయాలి
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎస్ బి పాస్ క్రింద ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి ఉన్న లే అవుట్‌లకు 21 రోజులలోగా అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి లే అవుట్ కమిటీ సమావేశంలో సభ్యులనుద్దేశించి మాట్లాడుతూ సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిబంధనల మేరకు లే అవుట్‌లు …
Read More »వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలి
కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతు భరోసా కార్యక్రమం పటిష్టవంతంగా అమలు చేయడంపై విధివిధానాలు ఖరారు చేయుటకు రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం దృశ్య మాధ్యమం కార్యక్రమంలో రైతు భరోసా, ప్రస్తుత వానాకాలంపంటలపై శాస్త్రవేత్తలతో సూచనలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ప్రభుత్వ …
Read More »