Tag Archives: collector ashish sangwan

ప్రజా సమస్య పరిష్కారానికే ప్రజావాణి

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుండీ వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ,భూసంబంధ సమస్యలు, రుణాలు, రెండుపడక గదుల ఇళ్ల మంజూరు వంటి వాటిపై అర్జీలు …

Read More »

డిసెంబరులో ఘనంగా విజయోత్సవాలు

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 1 నుండి 9 వ తేది వరకు జిల్లాలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 1 నుండి …

Read More »

సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్‌ ప్రోగ్రాం

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాఠశాలలు, వసతి గృహాల్లోనీ విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత కలిగి ఉండే విధంగా ఆయా ఇన్చార్జిల పర్యవేక్షణ నిర్వహిస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శనివారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని మండల విధ్యాధికారులు, వసతి గృహాల సంక్షేమ అధికారులకు ఆహార భద్రతపై ఓరియంటేషన్‌ కమ్‌ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

యోగాతో శారీరక, మానసిక వృద్ధి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్‌లో 68వ ఎస్‌.జి.ఎఫ్‌. రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌ షిప్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో …

Read More »

రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు సమర్పించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. …

Read More »

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామపంచాయతీ, మండల, మున్సిపాలిటీ మరియు జిల్లా స్థాయిలో చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ -2024 నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సి.ఏం.కప్‌ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

సేకరించిన సమాచారం ఫారాలను భద్రపరచాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే డేటా ఎంట్రీ వివరాలను తప్పులు లేకుండా వేగవంతంగా నిర్వహించే విధంగా మానిటరింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ తో కలిసి సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, …

Read More »

వివరాలు నమోదు చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ట్యాబ్‌ ఎంట్రీలు వెంటది వెంట నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) తో కలిసి ధాన్యం కొనుగోళ్లు, ట్యూబ్‌ ఎంట్రీలు, రైతులకు చెల్లింపు అంశాలపై కలెక్టర్‌ పౌరసరఫరాల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన …

Read More »

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచి విద్యా బోధన అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం మధ్యాహ్నం తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర రెసిడెన్షియల్‌ పాఠశాల, కళాశాలను కలెక్టర్‌ సందర్శించారు. తొలుత కలెక్టరుకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌,కాలేజిలో విద్యార్థుల సంఖ్య, విద్యాబోధన అంశాలను ప్రిన్సిపాల్‌ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ …

Read More »

ఓటింగ్‌ యంత్రాలు ట్యాంపరింగ్‌ చేయబడవు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో వినియోగించే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈ.వి.ఎం.) ట్యాంపరింగ్‌ చేయబడవని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. భారత ఎన్నికలలో పేపర్‌ బ్యాలెట్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసిందని, ఈ.వి.ఎం. ట్యాంపరింగ్‌ పై పిటిషనర్‌ చేసిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »