కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి సమగ్ర సర్వే పక్కాగా, ఏ ఒక్క ఇళ్లు కూడా తప్పకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం పట్టణంలోని వార్డ్ నెంబర్ 44 ముష్రంభాగ్ ( స్టేషన్ రోడ్డు) లోని సమగ్ర సర్వే తీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే …
Read More »ప్రజావాణిలో 69 ఫిర్యాదులు
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారు నుండి పలు సమస్యల పై దరఖాస్తులు స్వీకరించారు. భూ సంబంధ మైన అర్జీలు, ఋణాలు మంజూరు, వ్యక్తిగత సమస్యలపై అర్జీలను స్వీకరించి, వాటి పరిష్కారానికై సంబంధిత …
Read More »ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలి…
కామారెడ్డి, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులను అభ్యసించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున స్థానిక తెలంగాణ అల్పసంఖ్యకుల బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను సందర్శించారు. తొలుత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదిన సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాల …
Read More »అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి..
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరి పేరును ఓటరు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లోని పోలింగ్ బూత్ 79, 81 లను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నేడు, రేపు నిర్వహించనున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా …
Read More »సర్వేలో కోడ్ నెంబర్లు సరిగా నమోదు చేయాలి…
కామారెడ్డి, నవంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటింటి సమగ్ర సర్వే పకడ్బందీగా, పక్కాగా ప్రతీ ఒక్కరి సమాచారాన్ని సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం రామారెడ్డి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియా కాలనీలో ఇంటింటి సమగ్ర సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సమాచార సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రశ్నావళి లోని ప్రతీ అంశం ప్రతీ …
Read More »హౌస్ లిస్టింగ్ పనులు వెంటనే పూర్తిచేయాలి…
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ ఒక్క ఇల్లు కూడా వదలిపెట్టకుండా హౌస్ లిస్టింగ్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వే కార్యక్రమంలో భాగంగా మొదటి దశలో చేపట్టిన హౌస్ లిస్టింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని …
Read More »ధాన్యం కొనుగోళ్లలో కామారెడ్డిది రెండవ స్థానం
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో పండిరచే బియ్యానికి మంచి పేరుందని, ఆ బియ్యం రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరుగుతుందని పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డి.ఎస్. చౌహాన్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన రాష్ట్రంలో పండిరచే ధాన్యం కు …
Read More »స్టిక్కర్లపై వివరాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే సమగ్రంగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంటింటి సమగ్ర సర్వేను వేగంగా …
Read More »సర్వే పక్కాగా ఉండాలి…
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం 6వ తేదీ నుండి ప్రారంభమయ్యే సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం రోజున తాడ్వాయి మండల కేంద్రం, కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో చేపట్టే సర్వే పక్కాగా ఉండాలని, …
Read More »ఈవిఎం గోదామును పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రం లోని ఈవీఏం గోదాంను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం రోజున స్థానిక ఈవీఏం గోదామును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Read More »