కామారెడ్డి, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎస్పి ఆఫీస్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జుక్కల్ నియోజకవర్గం లోని 262 మొత్తం 812 వివి ప్యాట్ల నుంచి థర్మల్ పేపర్ రోల్స్, అడ్రస్ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈవీఎం …
Read More »కామారెడ్డిలో 105 వినతులు
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు, డివిజనల్ అధికారుల నుండి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సోమవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్‌కు నేరుగా …
Read More »