Tag Archives: collector ashish sangwan

చాకలి ఐలమ్మ వీరనారీ

కామారెడ్డి, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూమి కోసం, భుక్తి కోసం పోరాటం సల్పిన వీరనారి చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. చాకలి ఐలమ్మ 129 జయంతి సందర్భంగా గురువారం రోజున స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో శాశన సభ్యులు కే. వెంకటరమణ రెడ్డి, అదనపు …

Read More »

బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగిన కొత్త ఓటర్లను నమోదు చేసుకునే విధంగా సహకరించాలని, బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం రోజున వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, అర్హత కలిగిన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని సూచించారు. బూత్‌ …

Read More »

ఓ.పి. సేవలు విస్తృత పరచాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చత సేవా పక్షోత్సవాలలో విస్తృతంగా పాల్గొని పరిసరాలు పరిశుభ్రత, మొక్కల నాటి సంరక్షించడం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం రోజున రాజంపేట మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాల్గొన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చత సేవా హీ కార్యక్రమం క్రింద పల్లె ప్రకృతి వనం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కస్తూర్బా …

Read More »

ఆర్జీలను పరిశీలించి తక్షణ చర్యలు తీసుకోవాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల నుండి అందిన అర్జీలను పరిశీలించి సాధ్యా సాధ్యాల మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సోమవారం రోజున కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత, తదితర సమస్యలపై …

Read More »

విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన, వసతి సౌకర్యాలు అందించాలని, నిరంతర హైజీన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. బుధవారం పట్టణంలోని తెలంగాణ సాంఫీుక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల (లింగంపేట్‌) ను కలెక్టర్‌ తనిఖీ చేసారు. గురుకులంలోని తరగతి గదులు, డార్మెటరీ, వంటశాల, స్టోర్‌ రూంలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడుతూ, మంచి విద్యను అభ్యసించాలి, …

Read More »

మాతృ మరణాలు జరగకుండా వైద్య సేవలు అందించాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతృ మరణాలు జరగకుండా సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వన్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు …

Read More »

బుధవారం లోగా పనులు పూర్తిచేసి నివేదిక అందించాలి…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమ్మ ఆదర్శ పాఠశాల క్రింద పాఠశాల తరగతి గదులలో ఏర్పాటు చేసిన ట్యూబులైట్స్‌, ఫాన్స్‌ క్రింద చక్కగా చదువుకుంటున్న విద్యార్థులను పలకరించి వారు అందంగా ఉండడం పట్ల జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం తాడ్వాయి మండలం ఎర్రపహడ్‌ లోని జిల్లా పరిషద్‌ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో చేపట్టిన త్రాగునీరు, విద్యుత్‌, టాయిలెట్స్‌, …

Read More »

ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి ఆఫీస్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జుక్కల్‌ నియోజకవర్గం లోని 262 మొత్తం 812 వివి ప్యాట్ల నుంచి థర్మల్‌ పేపర్‌ రోల్స్‌, అడ్రస్‌ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈవీఎం …

Read More »

కామారెడ్డిలో 105 వినతులు

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు, డివిజనల్‌ అధికారుల నుండి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సోమవారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్‌కు నేరుగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »