కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా పచ్చదనం పారిశుద్ధ్య నిర్వహణతో అద్భుతంగా పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో రెవిన్యూ డివిజనల్ అధికారులు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, తహసీల్దార్లు, ఉపాధి హామీ అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, జిల్లా అధికారులతో పల్లె ప్రగతి, పట్టణ …
Read More »సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలి
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు అసౌకర్యం కలుగకుండా సకాలంలో ధరణి రిజిస్ట్రేషన్స్ జరగాలని, ధరణి పెండిరగ్ దరఖాస్తులు వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆర్డీవోలు, తహశీల్దార్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో ధరణి, సీఎంఆర్ మిల్లింగ్ పై మండలాల వారీగా సమీక్షించారు. ధరణి రిజిస్ట్రేషన్స్ సంబంధించి …
Read More »రుణ లక్ష్యాలు నెలాఖరులోగా సాధించాలి..
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బ్యాంకు లింకేజీ రుణాలను, స్త్రీ నిధి, మెప్మా రుణాలు, పంట రుణాలు, పంటల నమోదు, రైతు బీమా లక్ష్యాలను ఈనెల చివరి లోగా సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన డిపిఎం, ఎపిఎం, వ్యవసాయ శాఖ, ఏడి, ఏవో, ఏఇవో స్త్రీ నిధి మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా బ్యాంకు లింకేజీ …
Read More »ప్రతి పాఠశాలలో పచ్చదనం, పరిశుభ్రత
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ప్రతి పాఠశాలలో పరిశుభ్రత, పచ్చదనం కలిగి ఉండే విధంగా గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ఆదేశించారు. బుధవారం దోమకొండ, బీబీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు. దోమకొండ ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్ల సమీపంలో పిచ్చి మొక్కలు పెరిగాయి. వాటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు …
Read More »ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలి
కామరెడ్డి, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం అవుతున్నందున ప్రతి పాఠశాల అద్దంలాగా తయారు కావాలని, పిల్లలకు ఆహ్లాదకర వాతావరణంలో స్వాగతం చెప్పాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు 1వ తేదీ నుండి అన్ని విద్యా సంస్థలు ప్రారంభిస్తున్న సందర్భంగా వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, విద్య, …
Read More »వ్యాధులు ప్రబలకుండా పారిశుద్య పనులు చేపట్టాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి సీజనల్ వ్యాధులను తగ్గించాలని సూచించారు. జిల్లాలో పివిసి ఇమ్యునైజేషన్ 68 శాతం పూర్తయిందని చెప్పారు. వంద శాతం పూర్తి చేయాలని …
Read More »మొక్కల నిర్వహణ సరిగా లేకపోతే చర్యలు…
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం రాంపూర్ గడ్డ, పోతంగల్ కాలాన్, మేడిపల్లి గ్రామ శివారులో ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. ఖాళీ స్థలాలలో పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. రక్షణ గార్డులు సక్రమంగా మార్చాలని కోరారు. మొక్కల నిర్వహణ సక్రమంగా లేకపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవెన్యూ …
Read More »సమయానికి అనుగుణంగా భూముల రిజిస్ట్రేషన్ చేయాలి…
కామరెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్లాట్ బుక్ చేసిన సమయానికి అనుగుణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో తహసిల్దార్లతో మాట్లాడారు. స్లాట్ బుక్ చేసిన రైతు రిజిస్ట్రేషన్లు చేయడంలో జాప్యం చేయవద్దని సూచించారు. తహసిల్దార్ సెలవులో వెళితే ఉప తహశిల్దార్‌కు ఇంచార్జి ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. భూములకు సంబంధించి ఫిర్యాదులు …
Read More »కోవిడ్ వ్యాక్సినేషన్ పెంచాలి…
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిద్ వాక్సినేషన్ పెంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన హెల్త్ ఇండికేటర్ పై వైద్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మలేరియా, డెంగ్యూ, కోవిడ్ పాజిటివ్ కేసుల ఇండ్లను డిప్యూటి డిఎం అండ్ హెచ్‌వో ఎంపీవో, మెడికల్ ఆఫీసర్ ఖచ్చితంగా సందర్శించాలని, నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. …
Read More »బాలు సేవలు అభినందనీయం..
కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కరోనా సమయంలో రక్తదానం ప్లాస్మా దానం చేయడమే కాకుండా 2007లో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి ఇప్పటివరకు వ్యక్తిగతంగా 63 సార్లు, సమూహం ద్వారా 8 వేల 500 యూనిట్లకు పైగా రక్తాన్ని, కరోణ సమయంలో 850 యూనిట్ల రక్తాన్ని, …
Read More »