కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ ఈ నెల 20 న కామారెడ్డి జిల్లా కేంద్రానికి సీఎం వస్తున్న సందర్భంగా జిల్లాలో మెడికల్ కళాశాల తో పాటు ఇంజనీరింగ్ …
Read More »సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
కామారెడ్డి, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః సీజనల్ వ్యాధులు తలెత్తకుండా గ్రామాలు, మున్సిపాలిటీలలో పారిశుద్ధ్యం చర్యలు పక్కాగా నిర్వహించాలని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, నాటిన మొక్కలకు సంరక్షణ చేపట్టాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్ లకు సూచించారు. బుధవారం ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర …
Read More »అటవీ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్, రామారెడ్డి రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, పాత బస్టాండ్, పంచముఖ హనుమాన్ కాలనీల రోడ్లను, మురుగు కాలువలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ పరిశీలించారు. పారిశుద్ధ్యం పనులు క్రమం తప్పకుండా చేపట్టాలని, రోడ్ల పక్కన మురుగునీరు నిలువకుండా చర్యలు చేపట్టాలని, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భవాని నర్సరీని పరిశీలించారు. …
Read More »కామారెడ్డికి రాష్ట్రంలో మొదటి స్థానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉపాధి హామీ పనులలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. శరత్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం 2 లక్షల 1 వేయి 302 మంది ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున్నారని, ఇప్పటివరకు 57 లక్షల 88 వేల 816 లక్షల పనిదినాలను జనరేట్ చేయడం జరిగిందని, 96 కోట్ల, 52 …
Read More »