కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కౌంటింగ్ హాళ్లలో ఓట్ల లెక్కింపు, ఏజెంట్లు కూర్చునే విధంగా పకడ్బందీగా ఏర్పాటు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. , డిసెంబర్ 3 న ఓట్ల లెక్కింపు సందర్భంగా బుధవారం ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్ చంద్ర మోహన్, సంబంధిత అధికారులతో కలిసి ఎస్పీ కార్యాలయం సమీపంలోని కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ …
Read More »ఓటరు జాబితాలో మీ పేరుందా…
కామారెడ్డి, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అందరు పౌరులు ఓటరు జాబితాలో తమ పేరును ఏ పోలింగ్ స్టేషన్‌లో ఏ సీరియల్ నెంబరులో ఉందొ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా పరిశీలించుకుని తప్పక ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. రంగోలి ద్వారా ఓటు హక్కు కలిగిన పౌరులందరూ తమ నైతిక భాద్యతగా ఓటు హక్కు వినియోగించాలని సందేశం ఇచ్చుటకు …
Read More »కౌంటింగ్ కేంద్రంలో వసతులు కల్పించాలి
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎస్పీ ఆఫీస్ సమీపంలో ఉన్న కౌంటింగ్ కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఫర్నిచర్, ఇతర వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. వచ్చే సాధారణ ఎన్నికలు కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్ర …
Read More »నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాలు…
కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫీలో రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేయుటకు ఈ నెల చివరి వారం జిల్లాలో 347 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో రైతులు 2,92,105 ఎకరాలలో ధాన్యం పండిరచగా విపణిలోకి 6.50 లక్షల మెట్రిక్ టన్నుల …
Read More »ఎన్నికల అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల విధులలో నియమించిన అధికారులందరు కలిసికట్టుగా అర్మీలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ నుండి రిటర్నింగ్ అధికారులు, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, ఎంపిఒలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అధికారులందరూ తమకు అప్పగించిన పనులను సమర్థవంతంగా నిర్వహిస్తామనే పూర్తి విశ్వాసంతో …
Read More »ఎటువంటి ఉల్లంఘనలు చేయరాదు
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించుటకు నియమించిన అన్ని విభాగాల అధికారులు సమిష్టి భాగస్వామ్యంతో క్రియాశీలకంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల కంట్రోల్ రూమ్ లో నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి పూర్తి అవగాహన కలిగి, ఎటువంటి …
Read More »అభ్యర్థి చేసిన ప్రతి ఖర్చు లెక్కలో చూపాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభ్యర్థి ఖర్చుపై ఎన్నికల నియమావళి సెక్షన్ డి లో స్పష్టంగా పేర్కొనడం జరిగిందని, ఆ మేరకు రోజు వారి ఖర్చు వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మాట్లాడుతూ అభ్యర్థి …
Read More »కంట్రోల్ రూంను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, కంట్రోల్ రూంను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఎం సి ఎం సి విధులు, బాధ్యతలను అధికారులకు వివరించారు. ఎన్నికల వ్యయం పరిశీలనకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, కలెక్టరేట్ ఏవో …
Read More »సోషల్‌మీడియాపై ప్రత్యేక నిఘా
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ శాసనసభకు సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ …
Read More »ఓటర్ అవగాహన సైకిల్ ర్యాలీకి స్వాగతం
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రాస్ స్టేట్ సైకిల్ ర్యాలీకి సోమవారం రాత్రి కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ స్వాగతం పలికారు. ఓటర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా సైకిల్ ర్యాలీ కామారెడ్డి పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు వచ్చింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని సూచించారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల …
Read More »