కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవునిపల్లి ప్రాథమిక పాఠశాలలో సోమవారం అల్పాహారం ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మను చౌదరి, రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ కే. రవి కాంతారావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు పౌష్టికాహారం అందజేస్తుందని తెలిపారు. మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన …
Read More »జిల్లా యంత్రాంగం సిద్దం
కామారెడ్డి, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించుటకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా ఆమలుచేయుటపై దిశా నిర్దేశం చేయుటకు నోడల్ అధికారులు, వివిధ బృందాలు, తహసీల్ధార్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సన్‌లో మాట్లాడుతూ 24 గంటలలోగా ప్రభుత్వ భవనాలపై …
Read More »తెలంగాణ వచ్చాక వైద్య రంగం బలోపేతమైంది
బిచ్కుంద, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వాసుపత్రులలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ మారుమూల ప్రాంతాలలో సైతం చక్కటి వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖామాత్యులు తన్నీరు హరీష్ రావు అన్నారు. శుక్రవారం బిచ్కుంద మండల కేంద్రంలో 26 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కి.సి.ఆర్. వచ్చాక తెలంగాణా రాష్ట్రంలో వైద్య …
Read More »అల్పాహార పథకం గ్రామీణ విద్యార్థులకు వరం
కామారెడ్డి, అక్టోబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిఎం అల్పాహార పధకం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమని జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడులకు వచ్చి మధ్యాన్నం వరకు ఆకలితో అల్లాడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుండి ప్రభుత్వ బడుల్లో అల్పాహార పధకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. శుక్రవారం పిట్లంలోని బోయవాడలో …
Read More »కామారెడ్డిలో మహనీయుల జయంతి
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సముపార్జించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ నినాదంతో సుపరిచితుడైన, స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్న లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం కూడా నేడని, వారు దేశం కోసం సర్వం త్యజించి , నిజాయితీగా …
Read More »తల్లిదండ్రులను దేవతామూర్తులుగా పూజించాలి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రమశిక్షణతో పెంచి సమాజంలో గౌరవంగా బ్రతికేలా ప్రయోజకులను చేసి వృద్ధాప్యంలో ఉన్న తలిదండ్రులను దేవతామూర్తులుగా పూజించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమం, వయోవృద్ధుల శాఖ ఆధ్వరంలో ఆదివారం స్థానిక విద్యానగర్ కాలనీలోని జిల్లా సీనియర్ సిటిజన్ ఫోరమ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య …
Read More »స్వచ్చత ప్రతి ఒక్కరి బాధ్యత
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యతని, పరిశుభ్రతా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భారత ప్రధాని పిలుపుమేరకు స్వచ్ఛత హి సేవా కార్యక్రమం లో భాగంగా స్థానిక హరిజనవాడలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సఖి వన్ స్టాప్ మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రమదానం కార్యక్రమంలో …
Read More »ఓటు ఎంతో పవిత్రమైనది
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటు ఎంతో పవిత్రమైనదని, ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు తమ నైతిక బాద్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. స్వీప్ కార్యకలాపాలలో భాగంగా ఓటరు నమోదు, ఓటు వినియోగం పై అవగాహన కలిగించుటకు కళాశాల స్థాయిలో స్థాయిలో నిర్వహించిన నాటక, పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో …
Read More »మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనార్టీ మహిళలు ఆర్థిక స్వాలంబన సాధించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య గార్డెన్‌లో గురువారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ మహిళలు భర్తకు చేదోడు వాదోడుగా ఆర్థికంగా ఎదగాలనే …
Read More »వ్యాధి బారిన పడకుండా టీకాలు వేయించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంపుడు జంతువులు రాబిస్ వ్యాధిని పడకుండా తప్పకుండ ర్యాబిస్ టీకాలు వేయించవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. లూయిస్ పాశ్చర్ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 న ప్రపంచ రాబిస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా గురువారం నాడు జిల్లా పశు వైద్య అధికారి సింహ రావు తో కలిసి రేబిస్ …
Read More »