కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సెకండ్ సమ్మరి రివిజన్‌లో భాగంగా ఈ నెల 19 వరకు చేపట్టనున్న నూతన ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై …
Read More »వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంక్షేమం, ఆరోగ్య రక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని రాజీవ్ నగర్ అర్బన్ పిహెచ్సిలో మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి మంగళవారం మహిళలకు ఉచితంగా 8 రకాల వైద్య పరీక్షలు, మందులు, చికిత్స అందిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు, మహిళలు …
Read More »ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్ల కోసం అధికారులు సమాయత్తం కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎన్నికలు పాకడాబందీగా నిర్వహించుటకు వివిధ విభాగాలకు సంబంధించి నియమించిన 17 మంది నోడల్ అధికారులతో మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంసిద్దంపై ఎన్నికల సంఘం 32 స్లైడ్స్ …
Read More »వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి తుది ఏర్పాట్లు పూర్తి
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైద్య కళాశాల ప్రారంబోత్సవాన్నికి తుది ఏర్పాట్లు పూర్తి చేయవలసినదిగా తెలంగాణ రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డా. రమేష్ రెడ్డి వైద్య సేవ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ నెల 15 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ పెద్ద్డతిలో వైద్య కళాశాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ పనుల ఏర్పాట్లను పరిశీలించుటకు వచ్చిన వైద్య …
Read More »15న వైద్య కళాశాల ప్రారంభోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 న వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.రాష్ట్ర ప్రభుతం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యాతనిస్తూ పలు జిల్లాలకు మెడికల్ కళాశాలలు మంజూరు చేయగా, నిర్మాణాలు పూర్తై 2023-24 సంవత్సరం మొదటి సంవత్సరం బ్యాచ్ కు ప్రవేశాలు ప్రారంభమైన 9 జిల్లాలో తరగతులను ప్రారంభించుటకు …
Read More »స్పెషల్ డ్రైవ్‌కు మంచి స్పందన
కామారెడ్డి, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు నమోదు, మార్పులు-చేర్పులు,సవరణలు, తొలగింపులకు సంబంధించి చేపట్టిన స్పెషల్ డ్రైవ్, స్వీప్ కార్యకలాపాలకు మంచి స్పందన లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ గత జులై నుంచి ఈ నెల …
Read More »ఈవిఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్పీ ఆఫీసు సమీపంలో గల ఈవీఎం గోడౌన్ ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును, పోలీసు భద్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట …
Read More »వైద్య కళాశాల పనులు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 15 నాటికి వైద్య కళాశాలలో పురోగతిలో ఉన్న పనులు పూర్తి చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర తెలంగాణ వైద్య సేవ మౌళిక సదుపాయాల అభివృధి సంస్థ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం వైద్యకళాశాలలో నాలుగు బ్లాకులలో పురోగతిలో ఉన్న పనులను పరిశీలించి పరిపాలన విభాగం, అనాటమీ, లెక్షర్ గ్యాలరిలో మిగిలిపోయిన ఫ్లోరింగ్, …
Read More »అందరికి మార్గదర్శకులు గురువులు
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జన్మనిచ్చేది తల్లి, నడకనేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చి నడిపేది గురువని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రేనివాస్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, జిల్లా …
Read More »వాగుల వద్దకు వెళ్ళొద్దు
కామారెడ్డి, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విజ్ఞప్తి చేశారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు వచ్చి చేరుతున్న 36,500 క్యూసెక్కుల నీటిని 5 ఫ్లడ్ గేట్ల ద్వారా (10,8,6,3,2 గేట్లు) 30 వేల క్యూసెక్‌ల …
Read More »