కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందించడంలో బూతు లేవల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 791 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు …
Read More »మహిళలు ఆర్థికంగా పటిష్టం కావాలి
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చేపల పెంపకం చేపట్టి మహిళలు ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం స్వయం సహాయక సంఘాల మహిళలకు జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం, మార్కెటింగ్, సాంకేతిక అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధంగా …
Read More »దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ అండ
కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పెంచిన పింఛన్ ఉత్తర్వులను కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. దివ్యాంగులకు ప్రభుత్వం చేయూతనిస్తోందని తెలిపారు. గతంలో రూ. 3016 ఉన్న ఆసరా పింఛన్ …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సిద్దం కావాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం జిల్లా స్థాయి అధికారులతో ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాక సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్‌లను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులు …
Read More »పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని రేణుక దేవి ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 49 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. లక్కీ డ్రా ను పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. 48వ నెంబర్ దుకాణానికి రెండు దరఖాస్తులు రావడంతో లక్కీ డ్రా …
Read More »రేషన్ షాపులను పర్యవేక్షించాలి
కామారెడ్డి, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజిలెన్స్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో రేషన్ షాపులను పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జిల్లాస్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్ మాట్లాడారు. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు బియ్యం సక్రమంగా అందే విధంగా చూడాలన్నారు. పాఠశాలల్లో మధ్యాహ్న …
Read More »మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మైనార్టీ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తోందని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి పథకం కింద మైనార్టీ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో చిన్న, చిన్న …
Read More »పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పటిష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణానికి ఓటు వజ్రాయుధంలాంటిదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం నిజాంసాగర్ చౌరస్తా నుండి కళాభారతి వరకు ‘ఐ ఓట్ ఫార్ ష్యూర్ అంశమై నిర్వహించిన 5 కె -రన్‌ను జెండా ఊపి ప్రారంబించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా …
Read More »లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించాలి
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారంకలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటి వరకు బ్యాంకులు 32 శాతం లక్ష్యాలను సాధించాయని, క్రెడిట్ ప్లాన్ లక్ష్యం మేరకు రెండవ త్రైమాసికం నాటికీ 50 శాతం లక్ష్యాలను సాధించేలా …
Read More »దేశభక్తిని పెంపొందించేందుకే గాంధీ చిత్ర ప్రదర్శన
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ చిత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 9 థియేటర్ల ద్వారా 19,788 మంది విద్యార్థులు తిలకించారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం 9 సినిమా హాళ్లలో 5,352 సీట్ల సామర్థ్యానికి గాను …
Read More »