Tag Archives: collector jitesh v.patil

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటి పాలకుల అరాచకాలను అణిచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సర్వాయి పాపాన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులు ఏ …

Read More »

మత్తు పదార్థాలకు బానిస కావద్దు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్తు పదార్థాల పట్ల ఎవరు బానిసలు కాకుండా అవగాహన కల్పించడంతో పాటు వాటిని సమూలంగా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి తో కలిసి జిల్లా స్థాయి లో ఏర్పాటు చేసిన నార్కో సమన్వయ కమిటీ (ఎన్‌సిఓఆర్‌టి) మూడవ …

Read More »

అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విపత్తు నిర్వహణలో విశేష కృషి సల్పిన వ్యక్తులు, సంస్థల నుండి సుభాష్‌ చంద్రబోస్‌ ఆపద ప్రబంధన్‌ పురస్కార్‌ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 23 న నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన …

Read More »

రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

కామరెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం 77వ స్వాతంత్య్ర దినోత్సవం సంధర్భంగా రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని వెన్నెముక రైతు అని, రైతును రాజు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చింది…

కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంక్షేమానికి స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర ఐ.టి. మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పరిశ్రమల శాఖామాత్యులు తారక రామారావు అన్నారు. సోమవారం కామారెడ్డి, ఎల్లారెడ్డి మునిసిపాలిటీ పరిధిలో సుమారు రూ. 60 కోట్ల వ్యయం గల పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు …

Read More »

జాతీయ భావం పెంపొందించేలా చిత్ర ప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో జాతీయ భావం పెంపొందేలా జాతిపిత మహాత్మా గాంధీ చిత్ర ప్రదర్శనను జిల్లాలోని సినిమా హాళ్లల్లో ఉచితంగా ప్రదర్శించడం జరుగుతుందని, విద్యార్థులు తిలకించే విధంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మండల విద్యాధికారులు, తహసీల్ధార్లు, రవాణా శాఖాధికారులకు సూచించారు. ఆదివారం అధికారులతో ఏర్పాటు చేసిన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని …

Read More »

బిసి బంధు.. బడుగు వర్గాల్లో వెలుగు

బాన్సువాడ, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్‌ మండలాల పరిధిలో మంజూరైన లక్ష రూపాయల బిసి బంధు చెక్కులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు డి. …

Read More »

వీధి కుక్కల జనాభా నియంత్రణకు చర్యలు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వీధి కుక్కల జనాభాను తగ్గించడానికి కామారెడ్డి పట్టణంలో ఎనిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను త్వరలో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జంతు హింస నివారణ సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వీధి కుక్కలను చంపుట, వేధించుట, హింసించుట చేయకూడదని చెప్పారు. చనిపోయిన …

Read More »

విఆర్‌ఏలకు నియామక పత్రాలు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖలకు కేటాయించిన 860 వి.ఆర్‌.ఏ. లకు శుక్రవారం మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిలాల్లో 1303 మంది వి.ఆర్‌.ఏ.లకు 860 మందికి విద్యార్హతల ఆధారంగా 19 శాఖలలో ఛైన్మన్‌, హెల్పేర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, లష్కర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్స్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌, వాచ్‌ …

Read More »

చేనేత వస్త్రాలు చల్లదనాన్నిస్తాయి

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత వస్త్రాలు సౌకర్యవంతంగా ఉంటాయని, శరీరానికి ఎంతో చల్లదనాన్ని అందిస్తాయని, ప్రతి ఒక్కరు వారంలో రెండు రోజులు ధరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. గురువారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో చేనేత జౌళి శాఖా, డిఆర్‌ డిఓ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్‌ను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »