కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని, గురువారం కామారెడ్డి జిల్లాలో భారీ వర్ష సూచన సందర్భంగా వాతావరణ శాఖ హై అలర్ట్ ప్రకటించినందున కామారెడ్డి జిల్లా ప్రజలు అప్రమత్తం ఉండవలసినదిగా జిల్లా కలెక్టర్ జితిష్ వి.పాటిల్ విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప అనవసరంగా ప్రజలు బయటకు వెళ్లవద్దని, ప్రయాణాలు పెట్టుకోవద్దని, విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించినందున పిల్లలు బయటకు …
Read More »ఈవిఎం యంత్రాలపై అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం యంత్రాల ప్రచారంపై రాజకీయ పార్టీల నాయకులు గ్రామాలలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆగస్టు 26, 27, సెప్టెంబర్ 2,3 వ తేదీలలో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నామన్నారు. …
Read More »కామారెడ్డిలో ఈవిఎం ప్రదర్శన కేంద్రం
కామరెడ్డి, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ లోని ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎలక్ట్రానిక్ యంత్రాలపై ఓటర్లకు అవగాహన కల్పించడానికి ఈవీఎం ప్రదర్శన కేంద్రం ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా ఓటింగ్ చేసి వాటిని పరిశీలించారు. ప్రతిరోజు కొత్త ఓటర్లు ఈ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ చేసే విధానంపై …
Read More »నోటు పుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆచార్య స్వామి ప్రణవానంద మహారాజు ఆశీస్సులతో భారత సేవాశ్రమ సంఘం ప్రతినిధి వెంకటేశ్వర నంద ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు 30 వేల నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఇష్టపడి చదివి …
Read More »ఎన్నికల జాబితాలో తప్పుడు లేకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల జాబితాలో తప్పులు లేకుండా చూడవలసిన భాద్యత రాజకీయ పార్టీల ప్రతినిధులపై ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 26,27, సెప్టెంబర్ 2,3 తేదీలలో ఓటర్ల నమోదుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ …
Read More »వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. వర్షాల కారణంగా గ్రామాల్లో సమస్యలు ఏర్పడితే కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08468-220069 కు సమాచారం అందించాలని సూచించారు. వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎవరు ఉండవద్దని తెలిపారు. వాగులు ప్రవహించే ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని చెప్పారు.
Read More »అదనపు కలెక్టర్ వెంకటేశ్ దోత్రే సేవలు మరువలేనివి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంతటి క్లిష్ట సమస్యలనైనా బ్యాలెన్స్ చేస్తూ ఓపికతో పరిష్కరిస్తూ వివిధ రంగాలలో జిల్లాను అభివృద్ధిపథంలో పయనించుటలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా వెంకటేష్ దోత్రే సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశమందిరంలో మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీపై వెళ్లిన వెంకటేష్ దోత్రేకు ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. …
Read More »మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించాలి
కామారెడ్డి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాదించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్‌లో మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో మహిళ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. మహిళలు వ్యవసాయంతో పాటు చేపల, తేనెటీగల, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు, …
Read More »బోనాలపండగ సందర్భంగా ప్రజావాణి లేదు
కామారెడ్డి, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సోమవారం ప్రభుత్వం బోనాల పండుగ సందర్భంగా సెలవు ప్రకటించడంతో ప్రజావాణి కార్యక్రమం జరపడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు.
Read More »యువత పోటీతత్వం పెంచుకోవాలి
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత పోటీతత్వం పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతి లో నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం యువజనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. యువత చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాలలో రాణించాలని, సేవాభావం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు …
Read More »