Tag Archives: collector jitesh v.patil

లక్కీ డ్రా ద్వారా విద్యార్థుల ఎంపిక

కామారెడ్డి, జూన్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్కీ డ్రా ద్వారా 45 మంది గిరిజన విద్యార్థుల ఎంపిక చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం 3, 5,8 బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ కోసం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించారు. మూడవ తరగతికి 15 మంది బాలురు, 8 మంది బాలికలను ఎంపిక చేశారు. ఐదవ తరగతికి …

Read More »

గ్రూప్‌ 1 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 11న జరిగే గ్రూపు -1 పరీక్ష రాసే అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్లోడ్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం పరీక్షల నిర్వహణపై లైజన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చూడాలన్నారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించాలని …

Read More »

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

కామారెడ్డి, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఖేల్‌ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి షటిల్‌ బ్యాట్మెంటన్‌ వేసవి శిక్షణ ముగింపు సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో …

Read More »

5న ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని అనివార్య కారణాల వల్ల రద్దు చేసినట్లు కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఎవరు రావొద్దని కోరారు. ప్రజలు తమకు సహకరించాలని పేర్కొన్నారు.

Read More »

రైస్‌మిల్‌ యజమానులకు ధన్యవాదాలు

కామారెడ్డి, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైస్‌ మిల్లర్లు పోటీపడి మిల్లింగ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం రైస్‌ మిల్‌ యజమానులతో మిల్లింగ్‌ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. 2022-23 ఖరీఫ్‌ ధాన్యాన్ని సెప్టెంబర్‌ 30లోగా మిల్లింగ్‌ పూర్తి చేయాలని తెలిపారు. మిల్లింగ్‌ సకాలంలో పూర్తిచేయని రైస్‌ మిల్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని …

Read More »

ఉత్సవాలకు అధికారులు సిద్దం కావాలి

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దశాబ్ది ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్‌ నీటిపారుదల, తాగునీరు, వ్యవసాయం, ఉపాధి హామీ, సహకార, పోలీస్‌, పరిశ్రమల, విద్యుత్తు తదితర శాఖల అధికారులు దశాబ్ది వేడుకల ఉత్సవాల …

Read More »

కామారెడ్డి వాసులకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సేవలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని స్టేషన్‌ రోడ్‌ లో బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వ్యవసాయదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌, జాహ్నవి, …

Read More »

మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో బస్తీ దవాఖానాలు

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు బస్తి దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కారీ దావకానాల్లో మెరుగైన వైద్యం అందడం వల్ల …

Read More »

జూన్‌ 9న గొర్రెల పంపిణీ

కామారెడ్డి, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 9న అన్ని నియోజకవర్గాల్లో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం రెండో విడత గొర్రెల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గొర్రెలను కొనుగోలు చేసే అధికార బృందం మొబైల్‌ అప్లికేషన్‌ శిక్షణ పూర్తి చేశారని తెలిపారు. గొర్రెలు కొనుగోలు …

Read More »

పండుగ వాతావరణంలో దశాబ్ది వేడుకలు

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో పండుగ వాతావరణంలో వైభవోపేతంగా రాష్ట్ర దశాబ్ది వేడుకలను నిర్వహించ నున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »