కామారెడ్డి, మే 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆడపిల్లలను విక్రయిస్తే కేసులు నమోదు చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు అరికెళ్ల దేవయ్య అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా బాలల సంరక్షణ యూనిట్, మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల హక్కులు, సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »జాతీయస్థాయికి ఎదగాలి
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. …
Read More »విత్తనాల పంపిణీకి ముందస్తు ప్రణాళిక
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ముందస్తు ప్రణాళికతో రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డి.జి.పి. అంజనీ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ …
Read More »పాలిటెక్నిక్ ఎంట్రెన్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కామారెడ్డి, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 17న పాలిటెక్నిక్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుందని తెలిపారు. ఉదయం …
Read More »ఓటరు జాబితాపై కలెక్టర్ సమీక్ష
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీల ఏజెంట్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితాలో ఉన్న పేర్లను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ల జాబితాలో తప్పులను సవరించడానికి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. 18 ఏళ్లు నిండిన ఓటర్ల జాబితాలో పేర్లు …
Read More »ఇష్టపడి చదివి ఉద్యోగాలు పొందాలి
కామారెడ్డి, మే 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి 10 జిపిఎ సాధించిన ఇద్దరు విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు …
Read More »మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రతిపాదనలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ధరణి టౌన్షిప్ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీటీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్ సౌకర్యం వంటి సౌకర్యాల కోసం ప్రతిపాదనలను …
Read More »వయోవృద్ధుల పోషణ, పిర్యాదులకై వెబ్ పోర్టల్ ప్రారం
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ , అడిషినల్ కలెక్టర్ వెంకటేష్ దోత్రే వయోవృద్ధుల పోషణ ఫిర్యాదుల వెబ్ పోర్టల్ ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిరాదరణకు గురైన తల్లి దండ్రులు లేదా వయోవృద్ధుల పోషణ సంరక్షణ చూసుకొని పిల్లలపై …
Read More »సొంత అనుభవాన్ని చెప్పిన కలెక్టర్
కామారెడ్డి, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనుత్తీర్ణత పొందినవారు అసంతృప్తికి లోను కావద్దని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. గురువారం కలెక్టర్ మాట్లాడారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్ అనుతీర్ణత పొందిన విద్యార్థులకు జీవితంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని తెలిపారు. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి రెండవసారి ప్రయత్నంలో విజయం సాధించవచ్చుని చెప్పారు. విద్యార్థులకు మార్కులు ముఖ్యం కాదని, వారిని తల్లిదండ్రులు తక్కువ అంచనా …
Read More »ఉద్యోగులు సేవాభావం అలవరుచుకోవాలి
కామారెడ్డి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంకితభావంతో పని చేసిన ఉద్యోగులు సమాజంలో గుర్తింపు పొందుతారని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదోన్నతి పై వెళ్లిన ఎల్డీఎం చిందం రమేష్ కు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు సహజమన్నారు. ఉద్యోగులు సేవాభావం అలవర్చుకోవాలని చెప్పారు. …
Read More »