Tag Archives: collector jitesh v.patil

పంటనష్టం జరిగితే విత్తనాల కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు

కామారెడ్డి, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విత్తనాల కారణంగా పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే రైతులు నష్టపరిహారం పొందే వీలుందని హైకోర్టు న్యాయమూర్తి శ్రీ సుధా అన్నారు. బిక్కనూర్‌ రైతు వేదికలో శనివారం అగ్రీ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు చైతన్య సదస్సులో ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడారు. …

Read More »

నెలరోజుల పాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛ సర్వేక్షన్‌ జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డుల కోసం అన్ని గ్రామ పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం స్వచ్ఛ భారత్‌ మిషన్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ్‌ 2023 పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్‌ శిక్షణ

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రహదారి భద్రత నియమాలు పాటించడం అందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్‌ ఉపయోగించాలని తెలిపారు. జిల్లాలో ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు …

Read More »

పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :పారదర్శకంగా గొర్రెల కొనుగోలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటీల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం జిల్లా స్థాయిలో గొర్రెల కొనుగోలు బృందం అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గొర్రెల పెంపకం అభివృద్ధి పథకం కింద రెండో విడత గొర్రెల కొనుగోలులో ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా అధికారులు చూడాలన్నారు. లబ్ధిదారులకు …

Read More »

సప్లిమెంటరీ ఓటరు జాబితా విడుదల చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పకడ్బందీగా పాటిస్తూ సకాలంలో నిర్దేశిత ఎన్నికల పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌, సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్‌ జాబితాలో ఎఫ్‌.ఎల్‌.సి, పి.ఈ.టీ తోలగింపు, ఓటర్‌ ఎపిక్‌ కార్డుల జారీ …

Read More »

పనులు నాణ్యతగా జరిగేలా చూడాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 31 లోపు మన ఊరు మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పాఠశాల భవనాల నిర్మాణం పనులను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర విద్య ,సంక్షేమ, మౌలిక వసతుల సమస్త చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం ఇంజనీరింగ్‌, విద్యాశాఖ అధికారులతో మన ఊరు- మనబడి కింద చేపడుతున్న పాఠశాల భవనాల పురోగతిపై …

Read More »

టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి

కామరెడ్డి, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఆయన సహకార సంఘాల, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ధాన్యం తడవకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నీడ …

Read More »

మనుషులందరు ఒక్కటే అని చాటిన మహనీయుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మహాత్మా బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ …

Read More »

ప్రతి ఒక్కరు సేవాభావాన్ని అలవరుచుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం సమీపంలో రంజాన్‌ పండుగను పురస్కరించుకొని మైనార్టీ సోదరులకు ప్రభుత్వం తరఫున సేమియాను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజాన్‌ పండుగ నిలుస్తుందని తెలిపారు. మైనార్టీ సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు చెప్పారు. సర్వమత సౌబ్రాతృత్వానికి మైనార్టీల …

Read More »

ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :ధ్యాన శిబిరం ద్వారా సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు.హార్ట్‌ ఫుల్‌ నెస్‌ ఇనిస్ట్యూట్‌ రామచంద్ర మిషన్‌, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్‌ ధ్యాన్‌, అర్‌ దిల్‌ ధ్యాన్‌ ఆసనాలు , ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశు మందిర్‌ హై స్కూల్‌ ఆవరణలో శుక్రవారం సాయంత్రం ధ్యాన శిబిరంను జ్యోతి ప్రజ్వలన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »