కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏప్రిల్ 21 నుంచి 23 వరకు జరిగే ధ్యాన శిబిరం వాల్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ధ్యాన శిబిరం ప్రతినిధులు మాట్లాడారు. హార్ట్ ఫుల్ నెస్ ఇనిస్ట్యూట్ రామచంద్ర మిషన్, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల హరి దిల్ ధ్యాన్, అర్ దిల్ ధ్యాన్ ఆసనాలు, ప్రాణాయం కామారెడ్డి పట్టణంలోని శిశుమందిర్ …
Read More »యాసంగి బియ్యం గోదాములకు తరలించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30లోగా 2021-2022 యాసంగి బియ్యంను రైస్ మిల్లుల యజమానులు గోదాములకు తరలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం గోదాంల అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో మిల్లులలో నిల్వ ఉన్న ధాన్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. కాంట్రాక్టర్లు గోదాములలో ఖాళీ స్థలాలను …
Read More »డాటా ఎంట్రీ సజావుగా నిర్వహించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో గురువారం సహకార సంఘాల, ఐకెపి అధికారులతో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. డాటా ఎంట్రీ సక్రమంగా చేయకుంటే ఆయా ధాన్యం కొనుగోలు కేంద్రాల అధికారులపై చర్యలు …
Read More »అంబేడ్కర్ జయంతికి హైదరాబాద్‌కు…
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం హైదరాబాదులో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆరు బస్సుల ద్వారా 300 మంది ప్రజలను తరలించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో విగ్రహావిష్కరణ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. మండల కేంద్రాల …
Read More »ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్త చర్యల గురించి ప్రచారం చేయాలని అగ్నిమాపక అధికారులకు చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే …
Read More »టిఎన్‌జివోస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టిఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే ముఖ్య అతిథులుగా ముస్లిం ఉద్యోగ సోదరులకు టీఎన్జీవోస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. గత సంవత్సరం …
Read More »పొరపాట్లు లేకుండా పకడ్బందీగా ఓటరు జాబితా
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను మరో సారి పరిశీలన చేయాలనీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి జిల్లా కలెక్టర్‌లతో ఓటర్ జాబితా లో పి.ఎస్.ఈ ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ …
Read More »ఎండబెట్టిన ధాన్యం తీసుకురావాలి
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యమును రైతులు తీసుకువచ్చే విధంగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, వ్యవసాయ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు దాన్యం కొనుగోలు కేంద్రానికి ఎండబెట్టిన ధాన్యం తీసుకువచ్చే విధంగా …
Read More »అడ్మిషన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ
కామరెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఏకలవ్య మోడల్ స్కూల్స్ పోస్టర్ ను రీజినల్ కో ఆర్డినేటర్ సంపత్ కుమార్, గాంధారి ప్రిన్సిపల్ అమర్ సింగ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ స్కూల్స్‌లో 6 వ తరగతిలో …
Read More »బాలికలను డిగ్రీ వరకు చదివించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలను తప్పనిసరిగా డిగ్రీ వరకు చదివించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బాలికలను చదివించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు. ఆస్తుల కన్నా ముఖ్యమైనది …
Read More »