Tag Archives: collector jitesh v.patil

మండలాల వారిగా బస్సులు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి నియోజకవర్గానికి ఆరు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 14న హైదరాబాదులో అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమం, సమావేశం ఉందని తెలిపారు. మండలాల వారిగా బస్సులను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ సమావేశానికి వచ్చే …

Read More »

ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజల విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని …

Read More »

రూర్బన్‌ పనులు త్వరితగతిన పూర్తిచేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రూర్బన్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జుక్కల్‌ మండలంలోని సవర్గావ్‌, పాడంపల్లి, మొమ్మదాబాద్‌, జుక్కల్‌ గ్రామాల్లో పలు ప్రగతి పనులను పరిశీలించారు. గ్రామపంచాయతీ భవనం, ఆక్సిజన్‌ పార్క్‌, బస్సు షెల్టర్‌, కూరగాయల పందిళ్లను, ఆడిటోరియం, మినీ స్టేడియం పనులను చూశారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. …

Read More »

ఎంబిబిఎస్‌ సీట్ల తెలంగాణ వృద్ధి రేటు 240 శాతం

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన 9 నూతన వైద్య కళాశాల పనులపై జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న 9 వైద్య కళాశాల పనుల పురోగతిపై ఆయా …

Read More »

మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలి

కామరెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల జయంతి వేడుకలు అన్ని గ్రామాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం మహనీయుల జయంతి వేడుకలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. గ్రామాలలో, మున్సిపాలిటీలలో అంబేద్కర్‌, జగ్జీవన్‌ రావ్‌ జయంతి వేడుకలు నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో …

Read More »

ప్రభుత్వ కళాశాలలో ప్రవేశాల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు సోమవారం ఆయన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వసతులు, సమస్యల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్‌ కు దీటుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నాణ్యమైన విద్యా బోధన కొనసాగుతుందని తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్లేస్మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తారని …

Read More »

ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, మార్చ్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్ర …

Read More »

సిపిఆర్‌తో ప్రాణాలు కాపాడవచ్చు

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో శనివారం సిపిఆర్‌ శిక్షణ కార్యక్రమాన్ని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ప్రారంభించారు. సిపిఆర్‌ చేయు విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. సిపిఆర్‌ చేయడంవల్ల వ్యక్తిప్రాణాలను కాపాడవచ్చని సూచించారు. ఆరోగ్య, ఆశ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు సిపిఆర్‌ చేయు విధానాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా ఆరోగ్య, వైద్యాధికారి …

Read More »

గ్రామాల అభివృద్ధికి అధికారుల చొరవ ప్రశంసనీయం

కామారెడ్డి, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు చూపిన చొరవ ప్రశంసనీయమని జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం జాతీయ స్థాయి పంచాయతీ అవార్డ్‌ 2023 కు ఎంపికైన వారికి ప్రశంస పత్రాలు, సన్మానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన …

Read More »

ప్రభుత్వ పథకాల ఫలాలు అందరికి అందేలా చూడాలి

కామారెడ్డి, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో కంటి వెలుగు, జి. ఓ. నం.58, 59, 76, అర్బన్‌ హౌసింగ్‌, పోడు పట్టాలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »