Tag Archives: collector jitesh v.patil

ధరణి టౌన్‌షిప్‌లో మౌలిక వసతులపై సమీక్ష

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతుల కల్పనపై మున్సిపల్‌, విద్యుత్తు, ఆర్‌అండ్‌బి, రెడ్‌ కో అధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. విద్యుత్తు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం వంటి …

Read More »

ఈవిఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇవిఏం గోదామును గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈవీఎం గోదాంలో 1429 బ్యాలెట్‌ యూనిట్లు, 1117 కంట్రోల్‌ యూనిట్లు ఉన్నాయని తెలిపారు. రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఈవీఎం కేంద్రం తాళంను తీయించారు. బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు పనితీరును పరీక్ష చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డిఓలు …

Read More »

నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం నీటి ఎద్దడి నివారణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల పరిధిలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ముందు జాగ్రత్తగా ఏర్పాట్లు …

Read More »

అప్‌డేట్‌ చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదేళ్లకు ఒకసారి ఆధార్‌కు డాక్యుమెంట్లు, మొబైల్‌ నెంబర్‌ అప్డేట్‌ చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం డిఎల్‌ఏఎంసి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఆధార్‌ అప్డేట్‌ చేసుకుంటేనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు. ఆధార్‌ కార్డుకు మొబైల్‌ నెంబర్ను అప్డేట్‌ చేసుకోవడం వల్ల ఓటీపీ ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు పొందే …

Read More »

పల్లె దవాఖానాలకు రంగులు వేయించాలి

కామారెడ్డి, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 106 పల్లె దావకానాలు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటివరకు 62 పల్లె దావకానాలకు రంగులు వేసే పనులను అధికారులు పూర్తి చేయించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. సోమవారం అధికారులతో పల్లె దాఖానాల రంగులు వేయడంపై జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. 37 ప్రభుత్వ, 25 ప్రైవేట్‌ భవనాలకు …

Read More »

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 20న సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యకమ్రాన్ని రద్దుచేసినట్టు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యకమ్రాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఎవరు కార్యాలయానికి రావద్దని సూచించారు. అత్యవసర వినతులుంటే కార్యాలయ ఆవరణలో బాక్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వినతులను బాక్సులో వేయాలని సూచించారు.

Read More »

వంద శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటి పన్నుల వసూలు వంద శాతం చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మార్చి 31 లోపు వందశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని తెలిపారు. ఇప్పటివరకు 78 శాతం …

Read More »

పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్‌

బాన్సువాడ, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ఇంటర్‌ మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తనిఖీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. నిఘా నేత్రాల ఏర్పాటును, పనితీరును పరిశీలించారు. పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు వివరాలు పరీక్ష కేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ జిల్లా కలెక్టర్‌ కు …

Read More »

కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం బ్రాహ్మణపల్లి లో కంటి వెలుగు శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. 18 ఏళ్ల నిండిన వ్యక్తులు కంటి వెలుగు శిబిరానికి హాజరయ్యే విధంగా ఆరోగ్య, ఆశ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలని సూచించారు. కంటి వెలుగు శిబిరం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులు, కంటి …

Read More »

డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లక్కీ డ్రా పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డబల్‌ బెడ్‌ రూమ్‌ గృహాల లక్కీ డ్రాను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం జరిగే లక్కీ డ్రాకు లబ్ధిదారులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి లక్కీ డ్రాను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »