కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంబంధిత అధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు సమకూర్చాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే …
Read More »మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ లో ఉన్న ప్లాట్లు, గృహాలు మార్చి 16 నుంచి 21 వరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు శుక్రవారం ధరణి టౌన్షిప్ ఫ్రీ బిడ్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేలంపాటలో పాల్గొనేవారు కలెక్టర్ కామారెడ్డి పేరున రూ.10 వేలు డిడి …
Read More »నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించం
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 38 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో శుక్రవారం ఇంటర్మీడియట్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు …
Read More »పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డిలోని సందీపని కళాశాలలో గురువారం పదో తరగతి పరీక్షలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 11899 మంది విద్యార్థులు 10వ …
Read More »కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు కంటి వెలుగు శిబిరానికి వచ్చే విధంగా ఆరోగ్య, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని …
Read More »ఈవీఎం గోదాములు పరిశీలించిన కలెక్టర్
కామరెడ్డి, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు చూశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొక్కలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం నాటిన మొక్కలు భావితరాలకు ప్రాణవాయువును అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి, …
Read More »మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్ ప్రారంభం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా ఆరోగ్య హెల్ప్ డెస్క్‌ను జడ్పీ చైర్పర్సన్ శోభ ప్రారంభించారు. రిఫరల్ సెంటర్‌ను మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా 8 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుందని తెలిపారు. ప్రతి మంగళవారం పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. జిల్లాలోని మహిళలు ఈ అవకాశాన్ని …
Read More »మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్ న్యూట్రిషన్ …
Read More »