Tag Archives: collector jitesh v.patil

కామారెడ్డిలో ఘనంగా హోలీ సంబరాలు

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగులు కలిసి ఉన్నట్లు ఉద్యోగులు కలిసి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలోని ప్రకృతి వనంలో జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, టీఎన్జీవోఎస్‌, టీజీవోఎస్‌ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు …

Read More »

అన్ని రంగాల్లో మహిళలు రాణించాలి

కామరెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా మహిళలు స్వయం ఉపాధి కల్పించుకొని రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం టీఎన్జీవోఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చేపల, తేనెటీగల పెంపకం, డ్రోన్‌ యంత్రం ద్వారా పురుగు మందుల పిచికారి వంటి కార్యక్రమాలను …

Read More »

కామారెడ్డిలో తక్కువ ధరకే ప్లాట్లు

కామరెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ధరణి టౌన్షిప్‌ ఫ్రీ బిడ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. 44 నెంబర్‌ జాతీయ రహదారి పక్కన ధరణి టౌన్షిప్‌లో ఉన్న గృహాలు, ప్లాట్లను తక్కువ ధరకే పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల …

Read More »

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. ఈ నెల 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారని …

Read More »

తేనెటీగల పెంపకం చేపట్టాలి

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు మండలాల్లో తేనెటీగల పెంపకం కోసం మహిళా సంఘాలను ఎంపిక చేసి లబ్ధిదారులను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. గాంధారి, రాజంపేట మండలాల్లో అటవీ ప్రాంతం అధికంగా ఉన్నందున తేనెటీగల పెంపకం స్వయం సహాయక సంఘాల మహిళలతో చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ సాయన్న, జిల్లా ఉద్యానవన అధికారి విజయభాస్కర్‌, జిల్లా వ్యవసాయ అధికారిని …

Read More »

పదిరోజుల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది రోజుల వ్యవధిలో అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్‌లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను కోరారు. ధరణి టౌన్షిప్‌ లో మౌలిక వసతుల కల్పనపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ శనివారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్‌ సౌకర్యం, అంతర్గత రోడ్లు, రక్షణ గోడ నిర్మాణం పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు …

Read More »

సమాజంలో అందరితో ట్రాన్స్‌ జెండర్లు సమానమే

కామరెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అందరితో ట్రాన్స్‌ జెండర్లు సమానమేనని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డి. కిరణ్‌ కుమార్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, సఖి కేంద్రం ఆధ్వర్యంలో ట్రాన్స్‌ జెండర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కిరణ్‌ కుమార్‌ ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

ఆదర్శ మునిసిపాలిటిగా తీర్చిదిద్దాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ 2023-24 బడ్జెట్‌ సమావేశం శనివారం పట్టణంలోని కళాభారతిలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టణ ప్రజలకు అవసరమైన పనులను గుర్తించి బడ్జెట్‌ ను వినియోగించాలని తెలిపారు. మున్సిపల్‌ …

Read More »

ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మునిసిపల్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పట్టణ ప్రాంతాలలో రెండు పడక గదుల నిర్మాణం, 58, 59, …

Read More »

వారంలో రెండురోజులు పర్యవేక్షించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూల్లు వారంలో రెండు రోజులు మండల స్థాయి అధికారులు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం జాతీయ ఆహార భద్రత యాక్ట్‌ 2013 పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జరై రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ తిరుమల్‌ రెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »