కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా కంటి వెలుగు కార్యక్రమంను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడలో గురువారం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని …
Read More »మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా వెంకటేశ్వర్
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మెడికల్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గా పెరుగు వెంకటేశ్వర్ నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మెడికల్ కళాశాల తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నిర్వహించడానికి ఇంజనీరింగ్ కళాశాల భవనాన్ని చూడాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్ …
Read More »25న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించాలి
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 25న జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఓటర్లతో ప్రతిజ్ఞ …
Read More »కంటి వెలుగుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్ చైర్మన్ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి …
Read More »ప్రజావాణిలో 12 వినతులు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ …
Read More »దరఖాస్తు దారులకు న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి, జనవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి న్యాయం …
Read More »సివిల్స్ విద్యార్థికి కలెక్టర్ అభినందన
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా అడ్వకేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఢల్లీిలో నిర్వహించిన కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బాలకృష్ణ చేతుల మీదుగా బాన్సువాడకు చెందిన షేక్ షార్జిల్ పురస్కారాన్ని అందుకున్నారు. జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం కుమారుడు షేక్ షార్జీల్ కరోనా సమయంలో పేద విద్యార్థులకు ఆన్లైన్లో ఉచితంగా తరగతులు బోధించారు. శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »జనవరి 11 వరకు రైతులు అభ్యంతరాలు తెలపవచ్చు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 11 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రైతులు తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ బి పాటిల్ విలేకరులతో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన కూడలిలో వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ వివరాలను …
Read More »ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలి
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులను నష్టపరిచే ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేయాలని కోరారు. కార్యక్రమంలో జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, నాయకులు పండ్ల …
Read More »పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణలోని చింతల బాల్ రాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయులతో పదవ తరగతి సిలబస్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »