కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వర్షపు నీటిని ఒడిసి పట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కేంద్ర జల శక్తి బోర్డు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టరేట్లో భూగర్భ జలాల సంరక్షణ, వినియోగం, యాజమాన్య పద్ధతులపై అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కురిసిన వర్షపు నీటిని ఇంకుడు గుంతలు నిర్మించుకొని వాటిలోకి పంపి సంరక్షణ చేయాలని సూచించారు. గ్రామాల్లోని …
Read More »ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలి
కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎంపీడీవోల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీవోల క్యాలెండర్, డైరీని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీడీవోలు అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్నారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ …
Read More »బాల కార్మికులతో పనిచేయిస్తే యజమానులపై కేసులు
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే యజమానులపై కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఆపరేషన్ స్మైల్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇటుక బట్టీలు, హోటల్లు, గృహ నిర్మాణ పనుల్లో బాల కార్మికులు పనిచేస్తే వారిని గుర్తించి ప్రభుత్వ …
Read More »31 లోగా రుణాలు వసూలు చేయాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 31 లోగా 90 శాతం బ్యాంకు లింకేజీ రుణాలను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి రుణాల వసుళ్లపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఐకెపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇప్పటివరకు …
Read More »స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి
కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి యువజనోత్సవాలలో జిల్లాలోని యువతి, యువకులు రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి డిగ్రీ కళాశాలలోని చింతల బాలరాజు గౌడ్ స్మారక సమావేశ మందిరంలో గురువారం జిల్లా యువజన సర్వీసులు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా యువజనో త్సవాలు 2023 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా …
Read More »కామారెడ్డికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంకు 1429 బ్యాలెట్ యూనిట్లు, 1017 కంట్రోల్ యూనిట్లు బుధవారం వచ్చాయి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షణలో గోదాంలో నిల్వ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, తహసిల్దార్లు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
Read More »ఈవిఎం గోదాంలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పరిశీలించారు. రికార్డులను చూశారు. ఈవీఎం ప్యాడ్లు ఉన్న గదులను తాళాలను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »‘కంటివెలుగు’ విజయవంతం చేయండి
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ …
Read More »జనవరి 5న తుది జాబితా విడుదల చేస్తాం
కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 5న ఓటర్ల తుది జాబితాను విడుదల చేస్తామని ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 1 నుంచి 8 ఫార్మాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో83.19 శాతం ఓటర్లది ఆధార అనుసంధానం చేశారని పేర్కొన్నారు. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకల నిర్వహణపై వివరాలను …
Read More »నిస్వార్థ సేవకులే కామారెడ్డి రక్తదాతలు…
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు …
Read More »