కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 25 డిసెంబర్ న భారత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరగబోయే యూత్ పార్లమెంటు సమావేశంలో మాట్లాడటానికి ఆర్కే కళాశాల విద్యార్థిని కె. మౌనిక ఎంపిక కావడం పట్ల కలెక్టర్ ప్రశంసించారు. వివిధ దశల్లో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్ర మరియు దేశస్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలో ఉత్తీర్ణత సాధిస్తూ దేశవ్యాప్తంగా రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 25 మంది ఎంపికవగా, …
Read More »రూ.23.75 కోట్ల వ్యయంతో క్రిటికల్ కేర్ సెంటర్
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయు స్థలాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. రూ.23.75 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. బుధవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భవన నిర్మాణానికి భూమి …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో పాల్వంచ …
Read More »విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం టెక్ బి, హెచ్ సి ఎల్ కంపెనీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. టేక్ బి – హెచ్ సి ఎల్ ఎర్లీ కేరీర్ …
Read More »జిమ్ సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలోని జిమ్ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జిమ్ కేంద్రంలో ఉన్న పరికరాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపారు. జిమ్ చేయడం వల్ల శారీరక వ్యాయామం జరిగి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పట్టణ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా యువజన …
Read More »స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు
కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9038 స్వయం సహాయక సంఘాలకు రూ.529.25 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 వేల 319 స్వయం సహాయక సంఘాలకు రూ.854.80 కోట్లు బ్యాంక్ లింకేజీ …
Read More »తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం
కామారెడ్డి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19 నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం కామారెడ్డి పట్టణంలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సర్వే చేసే అంశాలపై సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. లబ్ధిదారులు వాస్తవాలు తెలపాలని సూచించారు. తప్పుడు సమాచారం ఇస్తే చట్టం ప్రకారం చర్యలు …
Read More »అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తిచేయాలి
కామారెడ్డి, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ తాసిల్దార్ కార్యాలయం నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న బృహత్ పల్లె ప్రకృతి వనాలను పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల్లో ఉన్న …
Read More »పారదర్శకమైన తుది ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పారదర్శికమైన తుది ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి వికాస్ రాజు అన్నారు. బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరికి ఓటర్ జాబితాలో చోటు కల్పించాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు ద్వారా స్వీకరించిన దరఖాస్తులను ఓటర్ జాబితాలో తక్షణమే నమోదు చేయాలని …
Read More »న్యూట్రిషన్ కిట్ నిల్వలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం న్యూట్రిషన్ కిట్ నిల్వ గదిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. జిల్లాకు 2000 న్యూట్రిషన్ కిట్లు మంజూరైనట్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ విజయలక్ష్మి తెలిపారు. కిట్లు నిల్వ ఉంచే స్టాళ్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చూశారు. కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్‌ఓ లక్ష్మణ్ సింగ్, …
Read More »