కామారెడ్డి, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు జిల్లాలోని పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీ అధికారులు కార్యదర్శిలతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 526 పంచాయతీలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. 9 కేటగిరిలో అవార్డుల ఎంపిక ఉంటుందని వెల్లడిరచారు. గ్రామ, మండల, జిల్లా, …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఫిర్యాదులను …
Read More »కామారెడ్డిలో 81.60 శాతం హాజరు నమోదు
కామారెడ్డి, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆర్కే డిగ్రీ కళాశాల, సందీపని జూనియర్ కళాశాలలోని పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రాలలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు నిర్వహణ ప్రక్రియను …
Read More »రెండు గంటల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -1 ప్రాథమిక పరీక్ష ఇన్విజిలేటర్లను లాటరీ విధానంలో ఎంపిక చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం అధికారులతో గ్రూప్ -1 పరీక్ష నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 16న ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష జరుగుతోందని తెలిపారు. అభ్యర్థులు రెండు గంటల …
Read More »వివిధ పంటలకు మద్దతు ధరలు ఇలా…
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాణ్యత ప్రమాణాలు పాటించి పత్తిని రైతులు జిన్నింగ్ మిల్లులకు తరలించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిన్నింగ్ మిల్లులో యజమానులతో, మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మద్దునూరులో పత్తి కొనుగోలు కోసం 8 జిన్నింగ్ మిల్లులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మిల్లుల …
Read More »నీటి ఎద్దడి లేకుండా చూడాలి
కామారెడ్డి, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి లేకుండా మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో పట్టణంలో నీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించారు. ఇందల్వాయి నుంచి కామారెడ్డి వరకు ఉన్న మిషన్ భగీరథ పైప్ లైన్ కు …
Read More »విద్యార్థులు పోటీతత్వం అలవరుచుకోవాలి
కామారెడ్డి, అక్టోబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా గ్రంధాలయంలో మంగళవారం కెనరా బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కెనరా బ్యాంక్ వినియోగదారులకు మెరుగైన సేవలందించడంతోపాటు సామాజిక సేవలు అందించడంలో ముందంజలో ఉందని తెలిపారు. విద్యార్థులు ఒత్తిడికి గురికా …
Read More »ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం మిల్లింగ్ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో సోమవారం రైస్ మిల్లుల యజమానులతో ధాన్యం మిల్లింగ్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రైస్ మిల్లుల యజమానులు రోజువారి లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. రోజుకు 464 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ …
Read More »ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లా అధికారులకు సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు ఆర్జీలను …
Read More »ఇష్టపడి చదివితే ఉన్నతోద్యోగాలు
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందడం సులభం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 10వ తరగతిలో 10/10 గ్రేడు సాధించిన విద్యార్థులకు నగదు పారితోషికాలు, ధ్రువీకరణ పత్రాలను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విశ్రాంతి ఉద్యోగ సంఘం ప్రతినిధులు …
Read More »