Tag Archives: collector jitesh v.patil

అన్ని రకాల క్రీడల్లో భాగస్వాములు కావాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలు షూటింగ్‌ బాల్‌తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం క్రీడాకారులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలికలు అన్ని రకాల క్రీడల్లో …

Read More »

తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమార్లదేనిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలని సూచించారు. వృద్ధాప్యంలో …

Read More »

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలను చూశారు. పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.

Read More »

ఉపాధి పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులకు, క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ఊట చెరువులు, ఫాంపౌండ్‌ , …

Read More »

స్వయం ఉపాధితో కుటుంబానికి అండగా…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మగ్గం శిక్షణ పొందిన మహిళలు ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటిఐ), డిఆర్‌డిఓ కామారెడ్డి ఆధ్వర్యంలో మగ్గం శిక్షణ ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. మగ్గం శిక్షణతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని సూచించారు. …

Read More »

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం టీఎన్జీవోస్‌, ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పూలను పూజించే పండగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అవకాశమిచ్చిందని చెప్పారు. మహిళలు, చిన్నారులు సంతోషంగా సంబరాల్లో …

Read More »

గురుకుల ప్రిన్సిపాల్స్‌కు కలెక్టర్‌ సూచన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థుల చేతులు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కిచెన్‌షెడ్‌, స్టోర్‌రూమ్‌, మరుగుదొడ్లు శుభ్రంగా …

Read More »

రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రికార్డుల నిర్వహణ సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు గురువారం వీఆర్వోలకు ఓరియంటేషన్‌ శిక్షణ నిర్వహించారు. శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఇంటి పన్నులు వసూలు చేయడంలో ప్రత్యేక అధికారులు (వీఆర్వోలు) కీలక పాత్ర పోషించాలని సూచించారు. లేఅవుట్‌, బిల్డింగ్‌ అనుమతులను తీసుకునే విధంగా పట్టణ వాసులకు అవగాహన …

Read More »

ఆధునిక పద్దతులు పాటించి అధిక దిగుబడులు సాధించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శిక్షణలో నేర్చుకున్న విజ్ఞానాన్ని రైతులకు అందించవలసిన బాధ్యత డీలర్ల దేనని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డిప్లమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఎక్స్టెన్షన్‌ సర్వీసెస్‌ ఫర్‌ ఇన్పుట్‌ డీలర్స్‌ రెండో బ్యాచ్‌ శిక్షణను గురువారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు ఆధునిక పద్ధతులు …

Read More »

అడవుల రక్షణతోనే భావితరాలకు మేలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్టోబర్‌ 28 లోగ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »