కామారెడ్డి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఖర్చుల వివరాలను డిసెంబర్ 29న ఎక్స్పెండిచర్ అబ్జర్వర్‌కు అందజేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు సమర్పించవలసిన ఖర్చుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. షెడ్యూల్లో ఒకటి నుంచి 11 లోపు పేర్కొన్న …
Read More »లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఆహార సంస్థకు కేటాయించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరెట్ లోని మినీ కాన్ఫరెన్స్ హల్ లో రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ సి. ఏం. ఆర్ లక్ష్యాలను పూర్తి చేయని మిల్లులను బ్లాక్ …
Read More »ఆర్‌టిసి బస్టాండ్‌ను తనికీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, డిసెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాలక్ష్మి పధకానికి మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తున్నదని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గతంలో ప్రతిరోజు ఒక లక్షా 20 వేల మంది వరకు ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తుండగా ఈ నెల 9 నుండి ప్రారంభమైన మహాలక్ష్మి పధకం వల్ల ఆ సంఖ్య సుమారు రెండు లక్షల వరకు పెరిగిందని, ప్రస్తుతం ఆర్టీసీ …
Read More »బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి, డిసెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజకీయ పార్టీలు తప్పనిసరిగా బూతు లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలలో కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామని …
Read More »ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. …
Read More »కలెక్టరేట్ దేవాలయం, అధికారులు దేవుళ్ళు…
కామారెడ్డి, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిపరచి రాష్ట్రం, దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటలో అధికారులు నిబద్దతగా చిత్తశుద్దితో పనిచేయాలని, తన వంతు పూర్తి సహకారమందిస్తానని కామారెడ్డి శాసనసభ్యలు కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కోరారు. నియోజకవర్గంలో అవినీతిరహిత పారదర్శక పాలన అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా, నియోజక వర్గ, …
Read More »బూత్ లెవల్ అధికారులకు ముఖ్య గమనిక
కామారెడ్డి, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బూతు లెవల్ అధికారుల వద్ద సమగ్ర సమాచారం ఉండే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏఆర్‌ఓల మాస్టర్ ట్రేనర్ల శిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. బూతు లెవెల్‌లో ఉన్న ఓటర్ల సంఖ్య, పురుషులు, మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ ఎంతమంది ఉన్నారనే …
Read More »స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలి
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా సవరణ-2024లో భాగంగా జిల్లాలలో స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన …
Read More »చక్కటి కార్యాచరణ ప్రణాళిక, చిత్తశుద్దితో పనిచేయాలి
కామారెడ్డి, డిసెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జుక్కల్ నియోజక అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని, ఇందుకు తన పూర్తి సహకారముంటుందని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మికాంత అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్, విద్య, …
Read More »11న యధావిధిగా ప్రజావాణి
కామారెడ్డి, డిసెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 11 నుండి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని అన్నారు. ప్రస్తుతం శాసనసభ ఎన్నికల ప్రక్రియ …
Read More »