కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
కామరెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రూప్ -1 పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం రాత్రి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 10 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కేంద్రాల్లో ఫర్నిచర్, తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండే విధంగా చూడాలన్నారు. అక్టోబర్ 16న టీఎస్పీఎస్ …
Read More »సామాజిక సమైక్యతకు బతుకమ్మ పండుగ దోహదపడుతుంది
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను బతుకమ్మ పండగ చాటి చెప్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరిపేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని కోరారు. సామాజిక సమైక్యతకు ఈ పండుగ దోహదపడుతుందని తెలిపారు. పూలనే దేవతగా మహిళలు …
Read More »పాల దిగుబడి పెంచేలా చూడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం పశుసంవర్ధక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ రుణాలు మహిళలకు ఇప్పించి మేలు జాతి గేదెలను కొనుగోలు చేసే విధంగా అధికారులు …
Read More »26 నుంచి బతుకమ్మ వేడుకలు
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 26 నుంచి బతుకమ్మ వేడుకలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో గురువారం జిల్లా స్థాయి అధికారులతో బతుకమ్మ ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయి, మునిసిపల్, మండల స్థాయిలో బతుకమ్మలు ఆడే ప్రదేశాల్లో విద్యుత్తు లైట్లు అమర్చాలని సూచించారు. బతుకమ్మలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద …
Read More »వ్యవసాయాధికారులకు శిక్షణ
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశించిన పద్ధతి ప్రకారమే పంట కోత ప్రయోగం ఎంపిక చేసి, వచ్చిన దిగుబడి కచ్చితంగా తూకం చేసి డాటా ఎంట్రీలో ఎలాంటి పొరబాట్లు లేకుండా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ రేట్‌లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో పంట కోత ప్రయోగం పద్ధతి గురించి మంగళవారం శిక్షణ తరగతులు ఏర్పాటు …
Read More »మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల రుణాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం నిజాంబాద్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్ లో మహిళా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలు వ్యాపారం …
Read More »నేర్చుకుంటూనే ఉపాధి
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి: టెక్ బీ – హెచ్ సిఎల్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో చేరి, నేర్చుకుంటూనే ఉపాధి అవకాశం పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి టెక్నాలజీని కెరీర్‌గా ఎంచుకుని, ఉపాధి కోరుకునే వారికి ఇది సువర్ణ అవకాశం అని తెలిపారు. భారతదేశంలో నివసించే వారు, లిమేథ్స్/ బిజినెస్ మేథ్స్ లో 2021, …
Read More »కవులు, కళాకారులకు సన్మానం
కామారెడ్డి, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని కళాభారతి ఆడిటోరియంలో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కోలాట, జానపద నృత్యాలు, వీధి నాటకాలు, ఒగ్గు కథ, యోగ, యక్షగానం, గిరిజన వేషధారణలో విద్యార్థులు నృత్యాలు వంటి కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఇవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం కళాకారులను, విద్యార్థులను, కవులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ …
Read More »కామారెడ్డిలో విశ్మకర్మ జయంతి
కామారెడ్డి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో శనివారం విశ్వకర్మ జయంతి వేడుకలను జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ చిత్రపటానికి రాష్ట్ర శాసనసభ పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి వందనం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎమ్మెల్యేలు సురేందర్, హనుమంత్ షిండే, జిల్లా స్థానిక సంస్థల అదనపు …
Read More »