కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిలో నివసించే వ్యక్తులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. నీటిపారుదల, …
Read More »పురాతన ఇళ్ళు ఖాళీ చేయించాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. విద్యుత్ , వ్యవసాయ, రెవెన్యూ …
Read More »వరదనీరు ఉదృతంగా వస్తుంది.. కంట్రోల్ రూం ఏర్పాటు చేశాం…
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ జిల్లాలలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు ఉదృతంగా వస్తుందని చెప్పారు. జిల్లాలో కంట్రోల్ …
Read More »నూతన వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించే రుణాలను నూతన వ్యాపారాలు చేపట్టడానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఐకెపి అధికారులతో బ్యాంకు లింకేజీ రుణాల పంపిణీపై సమీక్ష నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మహిళలకు పాలు …
Read More »ఒత్తిడి జయిస్తేనే ఉద్యోగ జీవితం విజయవంతం
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పని ఒత్తిడిని జయిస్తేనే ఉద్యోగ జీవితంలో విజవంతమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ ఉద్యోగుల క్రియేషన్ రూములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగ జీవితంలో ఉన్న పని ఒత్తిడి జయించి చక్కటి ప్రణాళికతో నిర్వహణ చేపడితే ఉద్యోగిగా విజయం సాధించడం సులువుతోందని తెలిపారు. అంకిత భావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులే …
Read More »అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములు అక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అటవీ భూముల సంరక్షణ, హరితహారం కార్యక్రమంపై అధికారులతో శుక్రవారం కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి అటవీ భూములు ఆక్రమించకుండా చూడాలని సూచించారు. వచ్చే హరితహారంలో అటవీ భూములు అటవీశాఖ ఆధ్వర్యంలో …
Read More »రెవెన్యూ యంత్రాంగంను అన్ని విధాలుగా సన్నద్ధం చేస్తున్నాం
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15వ తేదీ నుంచి జరగనున్న రెవెన్యూ సదస్సుల కోసం జిల్లా యంత్రాంగాన్ని అన్ని విధాలుగా సన్నద్ధం చేసామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రెవిన్యూ సదస్సుల నిర్వహణ పై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్‌డిఓలు, …
Read More »ముందు జాగ్రత్తగా టీకాలు వేయించుకోవాలి
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేబీస్ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్తగా టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని బుధవారం కామారెడ్డి పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలలో యాంటీ రేబిస్ టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఈ సంవత్సరం …
Read More »ధరణి పెండిరగ్ దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలోని పెండిరగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్ లసమావేశంలో మాట్లాడారు. టీఎం33 మాడ్యూల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలని సూచించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. అటవీ, రెవెన్యూ భూములపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు …
Read More »స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలవాలి
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా స్వచ్ఛ విద్యాలయ పురస్కార్‌లో మొదటి స్థానంలో నిలువాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎంపికైన పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలను, బహుమతులను పంపిణీ చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా …
Read More »