Tag Archives: collector jitesh v.patil

మహాలక్ష్మిని సద్వినియోగం చేసుకోవాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాలక్ష్మి పథకమును మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేయూత పథకమును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేయూత ద్వారా రాజీవ్‌ ఆరోగ్య శ్రీ వైద్య సాయం రూ.10 లక్షలకు …

Read More »

పనిచేయని యంత్రాలు తరలింపు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పనిచేయని కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వి వి ప్యాడ్‌ యంత్రాలను శుక్రవారం ఈసీఐసి హైదరాబాద్‌ కు పంపినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కామారెడ్డి లోని స్ట్రాంగ్‌ రూమ్ను, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు తాళం వేసి సీజ్‌ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం …

Read More »

స్ట్రాంగ్‌ రూంలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ లోని ఎన్నికల స్ట్రాంగ్‌ రూమ్‌ లను బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఇటీవలజరిగిన శాసనసభ ఎన్నిలకు సంబందించి జిల్లాలోని ఎల్లారెడ్డి, కామారెడ్డి, జుక్కల్‌ నియోజకవర్గాలలో వివి.ఫ్యాట్‌ లో పోలైన ఓటు స్లిప్పులను ఇక్కడ భద్రపరిచినట్లు చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశమందిరంలో త్వరలో స్థానిక …

Read More »

అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి

కామారెడ్డి, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డికలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం ఎస్సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్‌ చిత్రపటానికి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ , అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ అంటరానితనం రూపుమాపడానికి కృషి చేశారని కొనియాడారు. అన్ని …

Read More »

ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లలో భాగంగా కౌంటింగ్‌ సిబ్బంది రెండవ విడత యాద్రుచ్చికరణ (ర్యాండమైజెషన్‌) ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. శనివారం కలెక్టరెట్‌లోని ఎన్‌.ఐ.సి హాల్‌లో కౌంటింగ్‌ పరిశీలకులు చిఫంగ్‌ ఆర్థుర్‌ వర్చుయో, జగదీశ్‌, అభయ్‌ నందకుమార్‌ కరగుట్కర్‌ సమక్షంలో ఎన్నికల సంఘం నిబంధనలను …

Read More »

శతశాతం ఓటు వేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 30న రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలకు ఓటర్లు నిర్భయంగా, నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఓటువేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జిల ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుగా నమోదయిన ప్రతిఒక్కరు నైతిక బాధ్యతగా శతశాతం ఓటువేయవలసినదిగా విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రాధాన్యతపై, విస్తృతంగా అవగాహన …

Read More »

ముందస్తు అనుమతి పొందాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు జరిగే ఎన్నికలలో కామారెడ్డి, జుక్కల్‌, ఎలారెడ్డి నియోజక వర్గాల నుండి పోటీలో నిలిచిన అభ్యర్థులు పోలింగ్‌కు రెండు రోజుల ముందు అనగా ఈ నెల 29, 30 తేదీలలో రాజకీయ ప్రకటనలకు సంబంధించి ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, సామాజిక మాధ్యమాలలో ప్రసారానికి జిల్లా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ నుండి ముందస్తు …

Read More »

పోలింగ్‌కు 48 గంటల ముందు ఏం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి ననుసరించి పోలింగ్‌ రోజు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలం (సైలెన్స్‌ పీరియడ్‌ ) అత్యంత కీలకమని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం స్టాండర్డ్‌ …

Read More »

ఆరోజు వేతనంతో కూడిన సెలవు

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసన సభకు ఈ నెల 30 న జరగనున్న పోలింగ్‌ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30 న గురువారం అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలకు, పరిశ్రమలకు …

Read More »

భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిది

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత రాజ్యాంగం భగవద్గీత లాంటిదని ప్రతి ఒక్కరు చదివి రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నెలకొల్పుటకు పునరంకితమవుతామని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »