Tag Archives: collector jitesh v.patil

14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్‌ పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌, …

Read More »

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిబా ఫూలే

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిబాపూలే నిస్వార్థంగా సేవలు అందించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మ …

Read More »

లబ్ధిదారుల ఎదుట కొటేషన్‌ ఇప్పించిన జిల్లా కలెక్టర్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ దళిత బంధు లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. టెంట్‌ హౌస్‌, సెంట్రింగ్‌ పనులకు సంబంధించిన కొటేషన్లను లబ్ధిదారుల ఎదుట ఇప్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళిత జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. లబ్ధిదారులు …

Read More »

బాబు జగ్జీవన్‌ రామ్‌ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ ను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ ఆవరణలో మంగళవారం జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌ రావ్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల …

Read More »

దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యాపార …

Read More »

పోషకాహార లోపం తలెత్తకుండా చూడాలి…

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్న పిల్లలకు పోషకాహార లోపం తలెత్తకుండా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్‌ జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో ఐసిడిఎస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిడిపివోల వారీగా పోషకాహార లోపంతో ఉన్న పిల్లల సంఖ్య, రక్తహీనతతో ఉన్న పిల్లల …

Read More »

అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు జిల్లాలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ సూచించారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత, వడగాలుల ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో …

Read More »

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …

Read More »

5న డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 5 వ తేదీన డా.బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో ఈ నెల 5 న ఉదయం 10.30 …

Read More »

మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

కామారెడ్డి, మార్చ్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల జయంతి వేడుకలు మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా షెడ్యూల్‌ కులాల శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో మహనీయుల జయంతి వేడుకలపై ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ఏప్రిల్‌ 5న బాబు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »