Tag Archives: collector jitesh v.patil

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టాలని కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ నితీష్‌ కుమార్‌ వ్యాస్‌ అన్నారు. బుధవారం ఢల్లీి నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ …

Read More »

833 మంది పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు

కామారెడ్డి, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాల మేరకు హోమ్‌ ఓటింగ్‌ బృందాలను ర్యాండమైజేషన్‌ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయో, జగదీశ్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …

Read More »

షాడో రిజిష్టర్‌లో నమోదు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపై మరింత నిశితంగా పరిశీలిస్తూ అకౌంటింగ్‌ పక్కాగా నిర్వహించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు పర శివమూర్తి జిల్లా యంత్రాంగానికి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశమందిరంలో జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తో కలిసి ఏం.సి.ఏం.సి., సోషల్‌ మీడియా, వ్యయ నోడల్‌ అధికారులతో మాట్లాడుతూ అభ్యర్థులు ప్రచారాలకు తప్పనిసరిగా …

Read More »

ర్యాండమైజేషన్‌ పూర్తి

కామారెడ్డి, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాల మేరకు హోమ్‌ ఓటింగ్‌ బృందాలను ర్యాండమైజేషన్‌ ద్వారా జిల్లాలోని మూడు నియోజక వర్గాలకు కేటాయించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఎన్నికల సాధారణ పరిశీలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయో, జగదీశ్‌ సమక్షంలో ర్యాండమైజేషన్‌ పారదర్శకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాల్లో 533 మంది 80 సంవత్సరాలు పైబడ్డ …

Read More »

సి విజిల్‌ కరపత్రాలు కూడా అందజేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఓటర్‌ స్లిప్పులను ఓటర్లకు సక్రమంగా అందించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బూత్‌ స్థాయి అధికారులకు సూచించారు. శనివారం లింగంపేట మండలం ఐలాపూర్‌ గ్రామంలోని 178, 179 పోలింగ్‌ బూతులు సందర్శించి ఆ పోలింగ్‌ బూత్‌ పరిధిలో ఓటర్‌ స్లిప్పుల పంపిణీపై బి.ఎల్‌.ఓ. లను ఆరా తీశారు. ఓటర్‌ స్లిప్పులను ఇంటిలోని …

Read More »

ఈ నెల 21, 22 తేదీలలో రెండవ విడత శిక్షణ

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించడంలో పోలింగ్‌ బృందాల పాత్ర కీలకమని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం మాస్టర్‌ ట్రైనీలతో ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారులకు ఆయా నియోజక వర్గ స్థాయిలో ఈ.వి.ఏం. లు, విప్‌.ఫ్యాట్‌ల నిర్వహణ, మాక్‌ పోలింగ్‌, …

Read More »

67 మంది బరిలో ఉన్నారు…

కామారెడ్డి , నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల ఉపసంహరణ అనంతరం జిల్లాలోని మూడు నియోజక వర్గాలలో 67 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 64 మంది అభ్యర్థులకు గాను ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 19 మంది ఉపసంహరించుకున్నారని బరిలో 39 మంది అభ్యర్థులున్నారని అన్నారు. …

Read More »

స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు చురుకుగా పనిచేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్టాటిక్‌ సర్వేలెన్స్‌ టీమ్‌లు చురుకుగా పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం నిజాంసాగర్‌ రోడ్‌ లోని చెక్‌ పోస్ట్‌ వద్ద ఏర్పాటు చేసిన స్టాటిక్‌ సర్వేలెన్స్‌ బృందం నిర్వహిస్తున్న విధులను తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఎన్నికల వేడి పుంజుకుంటున్న సందర్భంగా పెద్ద మొత్తంలో అక్రమంగా నగదు, మద్యం లేదా అనుమానాస్పదంగా వస్తువులు …

Read More »

పోలింగ్‌ కేంద్రాలకు అధికారుల కేటాయింపు

కామారెడ్డి, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల కమీషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం రెండవ విడత ప్రిసైడిరగ్‌, సహాయ ప్రిసైడిరగ్‌, ఇతర పోలింగ్‌ సిబ్బంది బృందాల ఏర్పాట్లు ర్యాండమైజేషన్‌ ప్రక్రియ జిల్లాకు నియమించిన సాధారణ సాధారణ పరిశిలకులు ఛిఫంగ్‌ అర్థుర్‌ వర్చూయియో, జగదీశ్‌ల సమక్షంలో పారదర్శకంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ లోని యన్‌ .ఐ.సి. హాలు …

Read More »

కామారెడ్డిలో తిరస్కరింపబడ్డ నామినేషన్లు…

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మూడు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో దాఖలైన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ)లో 13 నామినేషన్లు వివిధ కారణాల వాళ్ళ తిర్కరణకు గురయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో 58 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు కాగా 6 నామినేషన్లు తిరస్కరింపబడ్డాయని అన్నారు. ఎల్లారెడ్డి నియోజక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »