కామారెడ్డి, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ద్వారా రూ.34.19 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో గురువారం ధరణి టౌన్ షిప్ ఫ్లాట్ల వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 230 ప్లాట్లకు వేలం వేయగా 217 ప్లాట్లు విక్రయించినట్లు చెప్పారు. మొదటిరోజు 62, …
Read More »ప్రత్యక్ష వేలం ద్వారా రూ. 30.37 కోట్ల ఆదాయం
కామరెడ్డి, మార్చ్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం ద్వారా రూ.30.37 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో బుధవారం ప్రత్యక్ష వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. గత మూడు రోజుల నుంచి గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యక్ష …
Read More »ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు ధర పలుకుతున్న ప్లాట్లు
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లు ప్లాట్ల ప్రత్యక్ష వేలం గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజం కు రూ. 7 వేలు ఉందని, వేలం ద్వారా ప్రజలు కొన్ని ప్లాట్లు చదరపు గజంకు రూ.15,800 లకు దక్కించుకున్నారని …
Read More »ధరణి టౌన్షిప్ లో రేపు 70 ప్లాట్లకు వేలం
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్‌లోని 70 ప్లాట్లకు మంగళవారం వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ధరణి టౌన్షిప్లోని ప్లాట్ల వేలం పాట పై విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సోమవారం 62 ప్లాట్ల కు వేలం వేసినట్లు చెప్పారు. చదరపు గజానికి ఏడు వేల రూపాయల నుంచి 14,200 …
Read More »నేటినుంచి ధరణి టౌన్‌షిప్‌లోని పాట్ల వేలం
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి రోడ్డు లోని గెలాక్సీ ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దశలవారీగా ధరణి టౌన్షిప్ ప్లాట్ల వేలం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ప్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తులు వారం రోజుల్లో 33 శాతం, 45 రోజుల తర్వాత 33 శాతం, 90 రోజుల …
Read More »మాతృ మరణాల రేటును తగ్గించడానికి చర్యలు చేపట్టాలి
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాతృ మరణాల రేటును తగ్గించడానికి వైద్య శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. హైరిస్క్ కేసులను గుర్తించి ఆశ, ఆరోగ్య కార్యకర్తలు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈసీజీ తప్పనిసరిగా చేయించాలని పేర్కొన్నారు. అత్యవసరమైతే 102 ఆంబులెన్స్‌లో జిల్లా …
Read More »ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం భవన పరిశీలన
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఎన్‌జిఓఎస్ కాలనీలో ఉన్న స్వాతంత్ర సమరయోధుల భవనంలో ఆయుష్ వైద్యశాల ఏర్పాటు కోసం భవనాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. భవనం ఆయుష్ వైద్యశాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పారు. భవనంలో అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. యోగా కోసం షెడ్డు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య, …
Read More »పెండింగ్ ఉపకారవేతనాల దరఖాస్తులు పూర్తి చేయాలి
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బిసి శాఖల వారీగా పెండిరగ్‌లో ఉన్న దరఖాస్తులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన జిల్లా సంక్షేమ అధికారులతో, కళాశాలల ప్రిన్సిపాళ్లతో పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »పొగ తాగడం వల్ల అనారోగ్యానికి గురయ్యే వీలుంది
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పొగ తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సిగరెట్, బీడీలు, పొగాకు తాగడం వల్ల నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే …
Read More »బాలికల వసతి గృహంలో భోజనం చేసిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎక్లార బాలికల వసతి గృహంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం బాలికలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థులు ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు. బిచ్కుంద ఎస్సీ బాలుర వసతి గృహాన్ని పరిశీలించారు. విద్యార్థులతో వసతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Read More »