Tag Archives: collector jitesh v.patil

జిల్లా కలెక్టర్‌ రక్తదానం చేశారు…

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం సంగోజివాడిలో శనివారం వసంతపంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు …

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో …

Read More »

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కానారేెన్స్‌ హాల్‌లో శుక్రవారం కెనరా బ్యాంక్‌ ఆధ్వర్యంలో ఉత్తమ విద్యార్థినిలకు ఉపకార వేతనాల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కెనరా బ్యాంక్‌ విద్యా జ్యోతి పథకం కింద ఉత్తమ విద్యార్థినీలకు ఉపకార …

Read More »

5 లోగా అకౌంట్లు ఓపెన్‌ చేయాలి…

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 5 లోగా దళిత బందు లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లను తీయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జూమ్‌ మీటింగ్‌ ద్వారా మండల స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు లబ్ధిదారుల పేరిట దళిత బందు ప్రత్యేక ఖాతాలు తెరవాలని సూచించారు. లబ్ధిదారుల లిస్టు తీసుకుని …

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటీ సభ్యత్వం తీసుకున్న కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సొసైటీకి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రూపాయలు 20 వేలు చెల్లించి ప్యాట్రన్‌ సభ్యత్వం తీసుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను గురువారం రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ రాజన్న, వైస్‌ చైర్మన్‌ అంకన్న గారి నాగరాజ్‌ గౌడ్‌, కోశాధికారి దస్తీరామ్‌, ప్రతినిధులకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

సహాయ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. రాజీవ్‌ స్వగృహలోని గృహాలను, ఖాళీ స్థలాలను చూడడానికి ఎంత మంది వస్తున్నారని అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ వెంట జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, తహసీల్దార్‌ …

Read More »

అవార్డుల కొరకు దరఖాస్తుల ఆహ్వానం…

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణా జల వనరుల అభివృద్ది సంస్థ, హైదరాబాద్‌ వారు జల వనరుల సంరక్షణ మరియ వివిధ నీటి యాజమాన్య పద్దతులు పాటిస్తూ జల వనరుల అభివృద్దికి తీసుకుంటున్న చర్యలు, విజయాలు, అవగాహన, ప్రేరణ తదితర కార్యక్రమాలు చేపడుతున్న ఈ క్రింది క్యాటగిరి, విభాగాల నుండి అవార్డులకై దరఖస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. ఈ …

Read More »

రాజీవ్‌ స్వగృహలో వసతులు కల్పించాలి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు గ్రామ శివారులోని రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో సహాయ కేంద్రాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. రాజీవ్‌ స్వగృహలో విద్యుత్తు, తాగునీరు, రోడ్ల నిర్మాణం చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. బిటి రోడ్డు నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేయాలని పేర్కొన్నారు. …

Read More »

ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయాలి

కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 42 వ వార్డులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. అర్హులందరికీ క్షేత్రస్థాయిలోనే వ్యాక్సినేషన్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు రెండు డోసుల టీకాలు వేయించుకోవాలని కోరారు. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు తప్పనిసరిగా బూస్టర్‌ డోస్‌ వేయాలని పేర్కొన్నారు. కరోనా …

Read More »

రేపటి ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 31న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి , కేసులు పెరుగుతున్న దృష్ట్యా 31న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »