కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి గాంధీ గంజిలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ సముదాయం పనులను ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, గుత్తేదారు మధుసూదన్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read More »ఈవిఎం భవనం ప్రారంభించిన అధికారులు
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈవీఎం భవనంను ఆదివారం చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ శశాంక్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈవీఎం, వివి ప్యాట్ల్‌ను ఈ భవనంలో భద్రపరుచుకోవచ్చునని సూచించారు. అంతకుముందు ఆయనకు జిల్లా అధికారులు మొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా …
Read More »రాజీవ్ స్వగ ృహ ప్లాట్లకు హద్దులు నిర్ధారణ
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని అడ్లూర్ గ్రామ శివారులో గల రాజీవ్ స్వగృహ పథకానికి సంబంధించిన ప్లాట్లకు హద్దులు గుర్తించామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఆదివారం రాజీవ్ స్వగృహ పథకం ప్లాట్లను, గృహాలను పరిశీలించారు. గృహాల చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని అధికారులకు సూచించారు. ప్లాట్లకు నెంబర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనాలలో వంద శాతం మొక్కలు నాటాలి
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కళ్ళాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఏపీఓ, ఈసి, సాంకేతిక సహాయకులు ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు చొప్పున రైతు కళ్ళాలను నిర్మించే …
Read More »సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వామ్యం చేయాలి…
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. పేద ప్రజలకు సేవలు అందించడంలో …
Read More »రెండు రోజుల్లో పనులు పూర్తిచేయాలి…
కామరెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈవీఎం గోదాం నిర్మాణం పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. రెండు రోజుల్లో పనులను పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి ఎఈ రవితేజకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల చెత్తను టిప్పర్ల ద్వారా తొలగించాలని సూచించారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని కోరారు. ప్రతి ప్లాటుకు క్రమ సంఖ్య కేటాయించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు పనులను పూర్తిచేయాలని కోరారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read More »గోదాము నిర్మాణ పనులు 30 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇవిఎం గోదాం నిర్మాణం పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ కు సూచించారు.
Read More »ప్రగతి సాధించడానికి సమష్టిగా కృషిచేయాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కొవిడ్ నిబంధనలు …
Read More »