Tag Archives: collector jitesh v.patil

ఎన్నికల కమీషన్‌ లోతుగా గమనిస్తుంది…

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంట్రోల్‌ రూమ్‌లో విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి సందర్శించి 1950 ద్వారా, సి-విజిల్‌ ద్వారా వస్తున్న ఫిర్యాదుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి అనుమతులు …

Read More »

నామినేషన్‌ పత్రాలు ఎలా రాయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్‌ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా నామినేషన్‌ పత్రాలు నింపడంలో అభ్యర్థులు తగు సలహాలు, సూచనలు అందించవలసినదిగా జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ రెవెన్యూ సిబ్బందికి సూచించారు. సోమవారం కామారెడ్డి తహసీల్ధార్‌ కార్యాలయం నందు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ (హెల్ప్‌ డెస్క్‌) లో ఏర్పాటు చేసిన వివిధ కౌంటర్‌లను ఎస్పీ సింధు శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

శిక్షణా తరగతులకు హాజరుకాని వారికి షోకాజు నోటీసులు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో విధులు కేటాయించిన సిబ్బంది తప్పక అట్టి విధులు నిర్వహించాలని, అందులో ఎలాంటి మినహాయింపు లేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరెట్‌ కంట్రోల్‌ రూమ్‌ను సందర్శించి నోడల్‌ అధికారులతో సమావేశామయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అక్టోబర్‌ 28, 30 తేదీలలో మొదటి విడతగా ప్రిసైడిరగ్‌ అధికారులు, …

Read More »

అనుమతులు లేకుండా ప్రకటనలు వేయరాదు

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని మీడియా సర్టిఫికేషన్‌, మానిటరీ కమిటీ కంట్రోల్‌ రూమ్‌ ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఓటర్‌ హెల్ప్‌ లైన్‌, సి విజిల్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోషల్‌ మీడియాలో, టీవీ ఛానళ్లు, దినపత్రికల్లో వచ్చిన ప్రకటనల వివరాలు అడిగారు. వచ్చిన ప్రకటనల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు …

Read More »

శనివారం ఏడు నామినేషన్లు

కామారెడ్డి, నవంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల స్వీకరణ రెండవ రోజైన శనివారం 7 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో ఆరు నామినేషన్లు, జుక్కల్‌ నియోజక వర్గంలో ఒక నామినేషన్‌ దాఖలు కాగా ఎల్లారెడ్డి నియోజక వర్గం నుండి ఎటువంటి నామినేషన్లు దాఖలు కాలేవని ఆయన తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వంత్ర అభ్యర్థులుగా …

Read More »

సి విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :సి -విజిల్‌ యాప్‌ ద్వారా ప్రతి ఒక్క పౌరుడు తమ దృష్టికి వచ్చిన ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదు చేయవచ్చని వారి పేర్లు, ఫోన్‌ నెంబర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పౌరులు తమ చుట్టుప్రక్కల జరుగుచున్న ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబందించిన ఫోటోలు లేదా …

Read More »

రేపే నోటిఫికేషన్‌

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల కానుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3 నుండి 10 వరకు నామినేషన్ల స్వీకరణ, 13 న నామినేషన్ల పరిశీలన, 15 న నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అదే రోజు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించబడుతుందని …

Read More »

ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ప్రకటనలు

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ అనుమతి లేకుండా సోషల్‌ మీడియాలో గాని ఇంటర్నెట్‌ బేస్డ్‌ మీడియాలో కానీ లేదా వెబ్‌ సైట్లలో, రేడియో, (ఎఫ్‌ఎం) ఛానళ్లలో ఎన్నికల ప్రచారం చేయరాదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సామజిక మాధ్యమాలైన వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, …

Read More »

నామినేషన్ల స్వీకరణకు సిద్దంగా ఉండాలి…

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నామినేషన్ల స్వీకరణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాస్‌ రెడ్డికి సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్‌.డి.ఓ. కార్యాలయంలో నియోజకవర్గ నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు అభ్యర్థులకు అందజేయవలసిన ఫారం-2బి, అఫిడవిట్‌ ఫారం-26, …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ళు జైలుశిక్ష

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రసారాలు, ప్రచురణలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశమున్నందున ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని సెక్షన్‌ 126 -ఎ ప్రకారం ఎటువంటి ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించరాదని, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురణలు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »