Tag Archives: collector jitesh v.patil

జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి

కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పునరంకితం కావాలనీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పిలుపునిచ్చారు. కామారెడ్డి ఐడిఓసిలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌తో కలిసి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం 2022 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌లను బుధవారం ఆవిష్కరించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం …

Read More »

శ్రీ నిధి ఎక్స్‌గ్రేషియా అందజేసిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సెర్ప్‌ సమన్వయకర్త ఆలే శ్రీనివాస్‌ పిట్లం మండలంలో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్య కారణాల వల్ల ఆగస్టు 31,2021 న మృతి చెందారు. శ్రీ నిధి ద్వారా రూ.1.50 లక్షల ఎక్స్‌ గ్రేషియా మంజూరైంది. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, శ్రీనివాస్‌ భార్య నాగజ్యోతికి మంగళవారం చెక్కును అందజేశారు. సెర్ప్‌ సిబ్బంది ఏదైనా కారణం చేత మృతి చెందితే …

Read More »

ఓటు హక్కు పవిత్రమైంది

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు హక్కు పవిత్రమైందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు హక్కును ప్రతి ఎన్నికల్లో వినియోగించుకోవాలని కోరారు. కొత్త ఓటర్లకు ధన్య వాదాలు తెలిపారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను ఓటు …

Read More »

వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలి…

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డిలో మంగళవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్‌ లక్షణాలున్నవారికి మందుల కిట్‌ అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని కోరారు. వ్యాపార సంస్థల వద్ద భౌతిక దూరం పాటించాలని పేర్కొన్నారు. 15 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కోవిడ్‌ …

Read More »

ధరణి టౌన్‌ షిప్‌ దరఖాస్తుదారులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరణి టౌన్‌ షిప్‌ రిజిస్ట్రేషన్‌ రుసుము రూ. 3000 దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించుటకు సంబంధిత పత్రాలతో ఈనెల 28 లోపు కామారెడ్డి కలెక్టరేట్లోని హెచ్‌ సెక్షన్‌లో కలవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. సంబంధిత దరఖాస్తుదారులు ఈ సేవ రసీదు, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, పాన్‌ …

Read More »

గ్రామాల వారిగా అర్హుల పేర్లు నమోదు చేయాలి…

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల వారీగా దళిత బంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. …

Read More »

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి…

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు బాల, బాలికలను సమానంగా చూడాలని సూచించారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యాన్ని …

Read More »

రిపబ్లిక్‌ డే ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో సోమవారం గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. జాతీయ జెండా ఏర్పాటు చేయవలసిన స్థలాన్ని చూశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, అధికారులు పాల్గొన్నారు.

Read More »

రేపటి ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 24న సోమవారం కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాధి వ్యాప్తి, కేసులు పెరుగుతున్న దృష్ట్యా 24న సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని …

Read More »

దళితబంధు వేగంగా అమలు చేయాలి…

కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితబంధు అమలును వేగవంతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హాజరయ్యారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ నుండి ఎస్‌.సి. కార్పొరేషన్‌ ఛైర్మెన్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »