కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల రక్ష వాహనాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జెండా ఊపి బాలరక్షక భవన్ వాహనాన్ని ప్రారంభించారు. సేవలు అందించేందుకు బాల రక్షక్ వాహనం అందుబాటులోకి వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలను త్వరగా కాపాడడానికి …
Read More »జ్వర సర్వేకు అందరు సహకరించాలి…
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని 37 వ వార్డులో జ్వరం సర్వేను శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. సర్వే బృందం ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ఎవరికైనా దగ్గు, జ్వరం తో బాధపడుతున్న వారు ఉన్నారా అని అడిగి …
Read More »మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదు…
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాడ్వాయి మండలం కృష్ణాజి వాడిలో శుక్రవారం జ్వరం సర్వేను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కరోనా వ్యాధి రాకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించడమే శ్రీరామరక్ష అన్నారు. కరోనా వ్యాధి వచ్చాక ఇబ్బందులు పడే కంటే వ్యాధి రాకుండా మూడు సూత్రాలు పాటిస్తే వ్యాధి రాదని సూచించారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక …
Read More »గ్రామాల వారిగా భూ వివాదాలను పరిష్కరించాలి…
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒకే సర్వే నెంబర్లు 10 నుంచి 20 మంది రైతుల సమస్యలు ఉంటే వాటిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ శ్రీజితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన తహసీల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామాల వారిగా భూ వివాదాలు ఉన్న సమస్యలను గుర్తించి వాటిని జిల్లా రెవిన్యూ అధికారులకు పంపాలని సూచించారు. ధరణిలో ఉన్న పెండిరగ్ సమస్యలను సత్వరమే …
Read More »కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలి
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ నియంత్రణ చర్యలు, తీసుకోవలసిన జాగ్రత్తలపై వీడియో …
Read More »రైస్ మిల్లర్లు రోజువారి లక్ష్యాలు పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లర్లు రోజు వారి లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం రైస్‌మిల్లర్లతో సీఎంఆర్ యాసంగి ధాన్యం లక్ష్యాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మిల్లుల వారీగా ఇంతవరకు మిల్లింగ్ చేసినా దాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్స్ మిల్లింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే …
Read More »మార్చి 15 లోపు మిల్లింగ్ పూర్తి చేయిస్తాము…
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లు యజమానులతో మార్చి 15 లోపు యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం పూర్తి చేయిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్‌తో టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతిరోజు లక్ష్యానికి అనుగుణంగా రైస్ మిల్లు యజమానులు మిల్లింగ్ చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని …
Read More »జిల్లా మత్స్య శాఖ అధికారిగా శ్రీపతి
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మత్స్య శాఖ అధికారిగా పి. శ్రీపతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ జిల్లా నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఇంతవరకు ఇక్కడ మత్స్యశాఖ అధికారిగా పనిచేసిన వెంకటేశ్వర్లుకు ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీపతి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. …
Read More »ప్రథమ స్థానంలో కామారెడ్డి
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సి విద్యార్థులను ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు చేయించడంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. షెడ్యూల్ …
Read More »మిల్లింగ్ ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైస్ మిల్లు యజమానులు యాసంగి ధాన్యాన్ని సామర్థ్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేసే విధంగా అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ మిల్లుల వారిగా మిల్లింగ్ చేసిన వివరాలపై సమీక్ష చేపట్టారు. రైస్ మిల్లుల వారీగా మిల్లింగ్ …
Read More »