Tag Archives: collector jitesh v.patil

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పోటీలు

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కళాశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్‌, షార్ట్‌ ఫిలిం పోటీలు ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాలు సముదాయం నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇంటర్మీడియట్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఆన్‌ లైన్‌ ద్వారా పోటీలు నిర్వహించే విధంగా …

Read More »

ప్రతి ఒక్కరూ కోవిడ్‌ టీకా వేసుకోవాలి

గాంధారి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నుండి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కోవిడ్‌ వాక్సిన్‌ వేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జీతేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా వాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా వేసుకోవాలని సూచించారు. అదేవిదంగా …

Read More »

రేపటి ప్రజావాణి రద్దు

కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కోవిడ్‌ కేసులు అధికంగా పెరగడం, వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఆదివారం ఒక ప్రకటనలో చెప్పారు. జిల్లా ప్రజలు ఈ …

Read More »

కొవిడ్‌ పట్ల నిర్లక్ష్యం వద్దు

కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీ వోలతో ఉపాధి హామీ పనులపై జరిగిన సమీక్ష సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పాజిటివ్‌ వచ్చినవారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండాలన్నారు. …

Read More »

వృద్ధులకు స్వెటర్ల పంపిణీ

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా డిఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆధ్వర్యంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం క్యాసంపల్లీ వృద్ధాశ్రమంలో శారదా దేవి ఫౌండర్‌ ఆధ్వర్యంలో 30మంది వృద్ధులకు స్వెటర్లు, బ్లాంకెట్‌లు, 5 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమంలో డిఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జాతీయ బీసీ …

Read More »

25 లోగా ఓటరు కిట్‌ అందజేయాలి…

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా 2022 జనవరి, ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండి ఓటర్లుగా నమోదైన వారికి ఫోటో ఓటర్‌ గుర్తింపు కార్డు ఎపిక్‌ కార్డులు బూత్‌ లెవల్‌ అధికారుల ద్వారా అంద చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి డాక్టర్‌ శశాంక్‌ గోయల్‌ జిల్లా కలెక్టర్‌లను కోరారు. బుధవారం ఆయన జిల్లా …

Read More »

రక్తహీనత ఉన్న పిల్లలను గుర్తించి పౌష్టికాహారం అందించాలి..

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లోని అంగన్‌ వాడి కేంద్రాలలో రక్తహీనత లోపం ఉన్న పిల్లలను గుర్తించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వైద్యులు, ఐసిడిఎస్‌ అధికారులు, ఐకెపి అధికారులతో రక్తహీనత లోపం ఉన్న పిల్లలపై వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లోని అంగన్‌వాడి కేంద్రాల్లో ఉన్న పిల్లలను ఆర్‌బిఎస్‌కేటీంలు పరిశీలించి వారికి …

Read More »

అన్ని వర్గాల ప్రజలు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమాలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో బుధవారం పోలీస్‌, ఆర్‌ అండ్‌ బి ఇంజనీరింగ్‌, రోడ్డు రవాణా శాఖ అధికారులతో రోడ్డు భద్రత నియమాలపై సమీక్ష నిర్వహించారు. హెల్మెట్‌ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది వ్యక్తులు …

Read More »

బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాలి…

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఉన్న సఖి కేంద్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో వీడియో కాల్‌ ద్వారా మహిళలకు కౌన్సిలింగ్‌ నిర్వహించాలని సఖి సిబ్బందికి సూచించారు. సఖి కేంద్రంలో అందిస్తున్న సేవలను తెలుసుకొని కేంద్రానికి వచ్చే మహిళలకు మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు. …

Read More »

బలహీన పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలి…

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంగన్‌ వాడి కేంద్రాలలో బలహీనంగా ఉన్న పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం అందించే విధంగా ఐసిడిఎస్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్సు హాల్‌లో మంగళవారం ఐసిడిఎస్‌, వైద్యశాఖ, ఐకెపి అధికారులతో బలహీనమైన పిల్లలను గుర్తించాలని సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »