Tag Archives: collector jitesh v.patil

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్ష్యసాధన కోసం 100 శాతం ప్రయత్నం చేయాలని సూచించారు. ఇష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు. అన్ని సబ్జెక్టులలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. జిల్లా షెడ్యూల్‌ …

Read More »

రిజిస్ట్రేషన్‌ రుసుము తిరిగి చెల్లిస్తున్నాము…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరణి టౌన్‌ షిప్‌ రిజిస్టేషన్‌ రుసుము రూ.3000 దరఖాస్తుదారునికి తిరిగి చెల్లించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి మండలం అడ్లూరు శివారులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారులకు అందించే ధరణి టౌన్‌ షిప్‌ను రూపొందించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాలోని 580 అర్జీదారులు ఈ సేవ కేంద్రంలో గతంలో …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. బాన్సువాడలో …

Read More »

శుభ్రం చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాణ్యత ప్రమాణాలు పాటించిన ధాన్యాన్ని సహకార సంఘాలు సిఓవోలు కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయంల సముదాయంలో సహకార సంఘాల కార్యనిర్వహణాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తేమశాతం 17 లోపు ఉండేవిధంగా చూడాలన్నారు. తాలు, మట్టిపెళ్లలు, నల్లని గింజలు లేకుండా శుభ్రం చేసిన ధాన్యాన్ని …

Read More »

ఉపాధితో పాటు శాశ్వత ఆదాయం పొందేలా చూడాలి

కామారెడ్డి, నవంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో కూరగాయల మార్కెట్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పై మండల స్థాయి అధికారులకు కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో ఉపాధి …

Read More »

రోడ్డు పనులు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం లింగంపల్లి, జనగాం, తాడ్వాయి మండలం కరడ్‌పల్లి గ్రామ శివారులో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ నిర్మాణం కోసం చేపడుతున్న రోడ్డు పనులను సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో జనగామ గ్రామానికి చెందిన పల్లె ప్రకృతి వనం, డంపింగ్‌ యార్డ్‌, లింగంపల్లి కోతుల ఆహార కేంద్రం స్థలాలు వెళ్తున్నాయని …

Read More »

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు స్థల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం లచ్చపేట శివార్లు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో స్థలాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఆర్‌డిఓ శీను, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ రామదాసు, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ శివకృష్ణ, …

Read More »

డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని స్నేహపురి కాలనీలో డయాలసిస్‌ హబ్‌ ఏర్పాటుకు స్థలాన్ని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. స్థలం అనుకూలంగా ఉందని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. కలెక్టర్‌ వెంట జిల్లా వైద్యాధికారి కల్పన కంటే, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌ నవీన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Read More »

ధ్యానంతో మానసిక ప్రశాంతత

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ధ్యాన మందిరంలో గురువారం ఆయన ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయంను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చునని సూచించారు. ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సూచించారు. కార్తీక మాసం సందర్భంగా శుభాకాంక్షలు …

Read More »

సకాలంలో హాజరు కావాలి…

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్‌లో ఉన్న రేణుక కళ్యాణమండపంలో ఈనెల 20న మద్యం షాపుల నిర్వహణకు డ్రా తీయు స్థలాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. 49 మద్యం దుకాణాలకు డ్రా తీయడానికి జిల్లా ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం 11 గంటల నుంచి డ్రా తీస్తామని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »