Tag Archives: collector jitesh v.patil

ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయవలసినదిగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయం సమీపంలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ తో కలిసి కౌంటింగ్‌ గదులను పరిశీలించి వాటిని వెంటనే శుభ్రపరచి పెయింటింగ్‌తో రెండు రోజులల్లో సిద్ధం చేయవలసినదిగా సూచించారు. జుక్కల్‌, ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాలకు …

Read More »

నిర్భయంగా ఓటు వేస్తానని ప్రతిజ్ఞ

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులో పనిచేస్తున్న సిపాయిల సేవలు వెలకట్టలేనివాని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవంగా సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడుతూ, దేశ రక్షణ కోసం తమ కుటుంబాలకు దూరంగా సరిహద్దులో …

Read More »

సాధారణ పరిశీలకులకు ముఖ్య గమనిక

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధారణ పరిశీలకులకు లయజన్‌ అధికారులుగా నియమించిన వారు అయా నియోజక వర్గాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కలిగి ఏ విషయం అడిగిన తడబాటు లేకుండా సమాధానం చెప్పేలా సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జుక్కల్‌, యెల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులతో పాటు వ్యయ పరిశీలకులు జిల్లాకు రానున్నందున ఆర్‌అండ్‌బిలో …

Read More »

ఖచ్చితంగా సమయ పాలన పాటించాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ను సజావుగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితేష్‌ వ్యాస్‌ అన్నారు. సోమవారం న్యూ ఢల్లీి నుంచి ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ, సన్నద్ధతపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్‌, రాష్ట్ర స్థాయి …

Read More »

ఈ.వీ.ఎం తీసుకొని ఎక్కడకు వెళ్లకూడదు

కామారెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు శిక్షణ తరగతులు శ్రద్ధగా విని సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం కామారెడ్డి నియోజకవర్గం పి.ఓ, ఏ.పి.ఓ, పోలింగ్‌ సిబ్బందికి కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల …

Read More »

అభ్యర్థి ఒకే ఖాతా కలిగి ఉండాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యయ నిర్వహణకు సంబంచించి ఎన్నికల కమీషన్‌ రూపొందించిన చట్టాలు, సెక్షన్ల పై అకౌంటింగ్‌ టీమ్‌కు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ సమావేశమందిరంలో వ్యయ నిర్వహణ, ఏం.సి.సి. నోడల్‌ అధికారులు, సహాయ ఎన్నికల పరిశీలకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నవంబర్‌ 3 న ఎన్నికల నోటిఫికేషన్‌, …

Read More »

తల్లి బిడ్డల క్షేమాన్ని పర్యవేక్షించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ముందస్తుగా హై రిస్క్‌తో బాధపడుచున్న గర్భిణులను గుర్తించి తగు వైద్య సహాయం అందిస్తూ పర్యవేక్షిస్తుండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. శనివారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో ప్రసూతి మరణాల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ బి.పి, రక్తహీనత, గుండె జబ్బులు తదితర కారణాలవల్ల …

Read More »

ఎన్నికల విధుల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణలో ప్రిసైడిరగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడిరగ్‌ అధికారుల పాత్ర కీలకమని బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో కామారెడ్డి నియోజక వర్గానికి చెందిన పి .ఓ.లు, ఏ.పి .ఓ.లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో 50 మందికి ఒక మాస్టర్‌ ట్రైనీబీచొప్పున 500 మంది పి .ఓ.లు, …

Read More »

ప్రింటింగ్‌ ప్రెస్‌లకు ముఖ్య గమనిక

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ శాసనసభ కు జరుగనున్న సాధారణ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలోని ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమానులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, 127 ‘‘ఎ’’ సెక్షన్‌ ప్రకారం ఎన్నికల కమీషన్‌ మార్గదర్శకాలకు లోబడి రాజకీయ పార్టీల ప్రచార సామాగ్రి ముద్రణ పనులు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ కోరారు. …

Read More »

వ్యయ నిర్వహణ కమిటీల పాత్ర ప్రధానమైనది

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో శాసనసభ ఎన్నికలు సజావుగా నిర్వహించుటకు ఏర్పాటు చేసిన బృందాలన్నీ పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌ లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్లో ఎన్నికల విధులు, బాధ్యతలపై నోడల్‌ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌తో కలిసి మాట్లాడుతూ ఎన్నికలలో ప్రధానమైన టీమ్‌లలో మాడల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »