Tag Archives: collector jitesh v.patil

రూ. 6.45 కోట్లతో ధాన్యం నిలువ గోదాముల నిర్మాణం

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌లో రూర్బన్‌ పథకం కింద 6.45 కోట్ల రూపాయలతో పది ధాన్యం నిల్వ గోదాములను నిర్మించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నేషనల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో బుధవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. పది గోదాములలో 8150 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చని తెలిపారు. 14 వేల 296 …

Read More »

లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాలు ఇవ్వాలి

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లక్ష్యానికి అనుగుణంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో డిసిసి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో బ్యాంకర్లు పంట రుణాలపై రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. రైతులు నిర్ణీత సమయంలో పంట రుణాలు నవీకరణ (రెన్యువల్‌) చేసుకోవాలని కోరారు. …

Read More »

కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలి…

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం లేకుండా చూడాలని సహకార సంఘాల చైర్మన్లు బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను కలిశారు. ఆయా మండలాల్లో ఉన్న సహకార సంఘాల కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేపట్టిన ధాన్యాన్ని స్థానికంగా రైస్‌ మిల్‌లకు అప్పగించే విధంగా చూడాలని కోరారు. లారీలను పంపడంలో ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వాహకులు జాప్యం చేస్తున్నారని కలెక్టర్‌ …

Read More »

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి…

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బీర్కుర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం దాన్యం కొనుగోలుపై జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ధాన్యం సేకరణ జరిగే విధంగా చూడాలని కోరారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్‌లో ఎంట్రీ చేయాలని అధికారులను ఆదేశించారు. …

Read More »

గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ సంరక్షణ, పోడు వ్యవసాయం గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మంగళవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్‌లో మండల స్థాయి అధికారులతో మాట్లాడారు. ఈనెల 17, 18 తేదీలలో పోడు వ్యవసాయంపై గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులకు అవగాహన కల్పించి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. గాంధారిలో 475 …

Read More »

పాఠశాలల ఆకస్మిక తనిఖీ

బాన్సువాడ, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ప్రాథమిక, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజనంను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కూర్చుని భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం బాగుందని సంత ృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులను వివిధ రకాల ప్రశ్నలడిగి సమాధానాలు రాబట్టారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలని …

Read More »

కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ట్యాబ్‌ ఎంట్రీ తక్షణమే పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు ట్యాబ్‌ ఎంట్రీ పూర్తి చేయాలని కొనుగోలు కేంద్రం ఇంచార్జిలను ఆదేశించారు. రైతులకు డబ్బులు సకాలంలో అందేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన రైతులు ఆధార్‌ …

Read More »

గిరిజన బాలుర వసతి గృహం తనిఖీ

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని గిరిజన బాలుర వసతిగృహంను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. వసతి గృహంలోని మరుగుదొడ్లను పరిశీలించారు. కొన్ని గదులు శిథిలావస్థకు చేరడంతో వాటికి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయిలో నిలవాలని సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో …

Read More »

ఈవిఎం గోదాం నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఈవీఎం గోదాం నిర్మాణం పనులను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నాణ్యతగా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను సందర్శించి ఈవీఎం మిషన్లలను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »

ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాచారెడ్డి మండలం భవాని పేటలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శుక్రవారం సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వరి కుప్పలు ఎన్ని నిల్వ ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 180 ధాన్యం కుప్పలు ఉన్నాయని, 120 కుప్పల ధాన్యం తేమ శాతం నిర్ధారణ చేసినట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం కుప్పలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »