కామారెడ్డి, నవంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలల హక్కుల రక్షణ, సమగ్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం మహిళ, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహించారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా …
Read More »అంగన్‌వాడి టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందజేసిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టరు జితేష్ వి పాటిల్ కామారెడ్డి ప్రాజెక్ట్ అంగన్‌వాడీ టీచర్లకు బుధవారం అందజేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జిల్లాలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్ వైజర్లకు శాఖ ద్వారా స్మార్ట్ ఫోన్లు అందించడం హర్షణీయమని అన్నారు. అంగన్‌వాడీ …
Read More »ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 340 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కామారెడ్డిలో 147, …
Read More »ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చి కుప్పలు పోసిన ధాన్యం నుంచి తేమ శాతాన్ని వ్యవసాయ విస్తీర్ణ అధికారులు నిర్ధారణ చేసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం సహకార సంఘాల అధికారులకు, తహసిల్దార్, ఐకెపి అధికారులతో ధాన్యం కొనుగోలుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. …
Read More »అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి..
కామరెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్‌కి, మున్సిపల్ కమిషనర్‌కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ చొరవ …
Read More »కలెక్టర్‌ను కలిసిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సభ్యులు
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా రెవిన్యూ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి లు పేర్కొన్నారు. అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను కలిశారు. …
Read More »రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలి
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యాసంగి వరి ధాన్యాన్ని మిల్లర్లు రోజువారి లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 30 లోగా మిల్లింగ్ పూర్తిచేయాలని సూచించారు. యాసంగిలో కొనుగోలు చేపట్టిన ధాన్యంలో 30 శాతం …
Read More »పరీక్ష కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కల్పించిన వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు.
Read More »చట్టం ముందు అందరూ సమానమే
డిచ్‌పల్లి, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టం ముందు మహిళలు, పురుషులు సమానమేనని హైకోర్టు జడ్జి విజయ సేన్ రెడ్డి అన్నారు. డిచ్‌పల్లి మండలం నడ్పల్లిలోని జీ కన్వెన్షన్ హాల్‌లో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆజాద్ కా అమ ృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రామ గ్రామానికి చట్టాలపై అవగాహన కల్పించడానికి కృషి చేయాలని …
Read More »కామారెడ్డి ప్రథమ స్థానంలో ఉంది…
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్‌లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది రూ. …
Read More »