Tag Archives: collector jitesh v.patil

గరుడ యాప్‌ గురించి శిక్షణ ఇవ్వాలి

కామరెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గరుడ యాప్‌ గురించి మండల స్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తహసిల్దార్‌లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నవంబర్‌ 6,7,27,28 వ తేదీలలో బూత్‌ లెవల్‌లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జనవరి 1, 2022 నాటికి ప్రమాణికంగా తీసుకొని అప్పటివరకు …

Read More »

అధికారులు అప్రమత్తంగా ఉండాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విలేజ్‌ లెవెల్‌ మల్టీ డిసిప్లీనరీ టీములు ప్రతి ఇంటిని సర్వే చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్లు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవో, ఎంపీవోలతో నిర్వహించిన టెలి కాన్పరెన్సులో మాట్లాడారు. ఇటీవల ఇతర దేశాలలో కరోనా కేసులు నమోదవుతున్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి వారం రోజుల్లోగా అర్హులైన …

Read More »

సైబర్‌ నేర రహిత జిల్లాగా మార్చాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ నేర రహిత జిల్లాగా తీర్చి దిద్దడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం సైబర్‌ నేరాలపై జిల్లా స్థాయి అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై కలెక్టర్‌ మాట్లాడారు. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి, కష్టార్జితాన్ని ఆన్‌లైన్‌లో …

Read More »

పండ్ల మొక్కలతో రైతులకు ఆదాయం

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండలం మైలారంలో పల్లె ప్రక ృతి వనంను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ప్రకృతి వనం లో మొక్కలు వృక్షాలుగా మారడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అంకుల్‌ క్యాంపులో అవెన్యూ ప్లాంటేషన్ల పొలాల వద్ద మామిడి, బొప్పాయి మొక్కలు నాటడం వల్ల రైతులకు ఆదాయం వచ్చే వీలుందని సూచించారు. ఉపాధి హామీ …

Read More »

అర్హత గల సంఘాలకు రుణాలు ఇప్పించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వయం సహాయక సంఘాలు ఈ నెల 30 లోగా 80 శాతం బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాన్ని అధిగమించే విధంగా ఐకేపీ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ఐకెపి అధికారులతో మాట్లాడారు. అర్హత గల ప్రతి స్వయం సహాయక …

Read More »

తప్పులుంటే సరిదిద్దుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే 1.11.2021 నుంచి 30.11.2021 వరకు బూత్‌ లెవల్‌ అధికారులకు తెలిపి సరిదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నవంబర్‌ 1న ఎన్నికల ముసాయిదా జాబితా విడుదల చేస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు సిడి, పెన్‌ …

Read More »

ఉచిత న్యాయసేవ అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా గ్రామస్థాయిలో ఉచిత న్యాయ సేవ సహాయం కోసం అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. గ్రామస్థాయిలో వివిధ శాఖలకు ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించాలని కోరారు. దారిద్య్ర రేఖకు …

Read More »

భూ వివాదాలు లేకుండా సమన్వయం చేసుకోవాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ, రెవిన్యూ భూవివాదాలు లేకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ, ఫారెస్ట్‌ భూ సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫారెస్ట్‌ అధికారులు భూములకు బౌండరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మండలాల వారీగా సమీక్ష నిర్వహించారు. ధరణిలో పెండిరగ్‌ లేకుండా చూసుకోవాలని …

Read More »

ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రామాయణాన్ని రాసింది వాల్మీకి …

Read More »

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. 42 పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తిచేయాలని కోరారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »