Tag Archives: collector jitesh v.patil

రాష్ట్రస్థాయిలో కామారెడ్డికి గుర్తింపు

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌లో జరిగిన స్టేట్‌ సీనియర్‌ ఇంటర్‌ జిల్లాల రగ్బీ టోర్నమెంట్‌లో కామారెడ్డి జిల్లా బాలికల జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు తేవడం అభినందనీయమని కొనియాడారు.

Read More »

రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి..

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కార్యాలయాలలో రికార్డులు సక్రమంగా ఉండే విధంగా చూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం స్వఛ్ఛ డ్రైవ్‌లో భాగంగా పలు కార్యాలయాలను సందర్శించారు. సెల్ఫ్‌లో రికార్డులు భద్రంగా పెట్టాలని సూచించారు. కార్యాలయాల్లో ఉన్న అవసరం లేని పేపర్లను తొలగించాలని పేర్కొన్నారు. చెడిపోయిన ఎలక్ట్రానిక్‌ వస్తువులను తొలగించే విధంగా చర్యలు …

Read More »

వంద శాతం వ్యాక్సినేషన్‌ చేయించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలు గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేపట్టి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని కోరారు. అర్హత గల అసంఘటిత రంగ …

Read More »

రోజు వారి లక్ష్యాలు పూర్తయ్యేలా చూడాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రోజు వారి లక్ష్యాలను పూర్తిచేసే విధంగా వైద్యాధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్యాధికారులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామ సంఘాల మహిళలు సహకారం తీసుకుని గ్రామాల్లో 100 శాతం వ్యాక్సినేషన్‌ విజయవంతం చేయాలని …

Read More »

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయం నుంచి వైద్యశాఖ, ఎంపీవోలతో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్‌ చేయాలని సూచించారు. వైద్య సిబ్బందికి, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు సహకారం అందించాలని కోరారు. మండల స్థాయి అధికారులు, వైద్య సిబ్బంది …

Read More »

కంపోస్ట్‌ షెడ్లు వినియోగించాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతిలో చేపట్టిన కంపోస్ట్‌ షెడ్లు వినియోగించి పంచాయతీల ఆదాయాన్ని పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. మంగళవారం ఆయన గాంధారి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ధామాలు అన్ని గ్రామాల్లో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఊట చెరువుల …

Read More »

వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి సన్మానం…

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై ప్రజలు ఎలాంటి అపోహలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, బీసీ కాలనిలో వైద్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది మంగళవారం ఇంటింటికి తిరిగి వ్యాక్సినేషన్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ వేయించుకొని వారింటికి వెళ్లి కలెక్టర్‌ వారితో చర్చించి వ్యాక్సినేషన్‌ వేయించుకునే విధంగా …

Read More »

కలెక్టర్‌ స్వయంగా వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పించారు….

కామారెడ్డి, అక్టోబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డిలో మంగళవారం ఇంటింటికి తిరుగుతూ వైద్య సిబ్బంది కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ చేశారు. వ్యాక్సినేషన్‌ వేయించుకొని ఓ కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చర్చించి వ్యాక్సినేషన్‌ వేయించుకునే విధంగా అవగాహన కల్పించారు. వ్యాక్సినేషన్‌ వేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కుటుంబంలోని ఐదుగురికి వ్యాక్సిన్‌ వేయించారు. 95 ఏళ్ల వృద్ధురాలు అఫీజాబేగంకు వ్యాక్సినేషన్‌ వేయించుకున్నారు. కొవిడ్‌ …

Read More »

దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేసిన ఎంపి, కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని దుర్గా సేవాదళ్‌ 9 వ వార్షికోత్సవం సందర్భంగా దుర్గామాత వద్ద ఆదివారం జహీరాబాద్‌ ఎంపీ బి పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రత్యేక పూజలు చేశారు. దుర్గా సేవాదళ్‌ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను సన్మానించారు. అనంతరం లయన్స్‌ క్లబ్‌ డైమండ్‌ 320 డి ఆధ్వర్యంలో …

Read More »

ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ కోరారు. సమీకృత జిల్లా కార్యాలయం సముదాయంలోని తన చాంబర్‌లో శుక్రవారం మండల స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రతి గ్రామపంచాయతీలో 35 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు. ప్రతి మండలంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాల కోసం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »