Tag Archives: collector jitesh v.patil

వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 40 వ వార్డులో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ సందర్శించారు. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్‌ వేయించుకోవాలని సూచించారు. అంగన్‌వాడి కేంద్రాన్ని, ఉర్దూ మీడియం పాఠశాలను సందర్శించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్‌, …

Read More »

ఇవిఎం గోదాము నిర్మాణాల పరిశీలన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ఇ.వి.ఎమ్‌ గోడౌన్‌ నిర్మాణం పనులను బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి.పాటిల్‌ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తిచేయాలని గుత్తేదారును ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ రాజేశ్వర్‌ రెడ్డి, ఈఈ రవిశంకర్‌, డిఈ శ్రీనివాస్‌, జెఈఈ రవితేజ, తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌ ఉన్నారు.

Read More »

కామారెడ్డి జడ్పి సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ శోభ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశం జడ్పీ చైర్‌ పర్సన్‌ శోభ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిని పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ …

Read More »

వ్యాక్సినేషన్‌ కోసం ఇంటింటి సర్వే చేపట్టాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం అయ్యే విధంగా చూడాలని వైద్యాధికారులను కలెక్టర్‌ జితీష్‌ వి పాటిల్‌ ఆదేశించారు. బుధవారం వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఒక ఎఎన్‌ఎం వంద మందికి వ్యాక్సినేషన్‌ చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపట్టి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్‌ వేయాలని …

Read More »

జితేష్‌ పాటిల్‌కు ఘనంగా వీడ్కోలు, సన్మానం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయిన నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ని జిల్లా ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌లో ఏర్పాటుచేసిన ఆత్మీయ వీడ్కోలు సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి హాజరై కామారెడ్డి కలెక్టర్‌ పదోన్నతిపై వెళ్తున్నందుకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సంవత్సరంన్నర కాలంలో మున్సిపల్‌ కమిషనర్‌గా చాలా సేవలందించి …

Read More »

మనసు స్వాధీనంలో ఉండాలంటే రోజూ యోగా చేయాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన శరీరం, మనస్సు స్వాధీనంలో ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజూ రన్నింగ్‌, యోగా, మెడిటేషన్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో శనివారం ఉదయం కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌ 2.0 కార్యక్రమాన్ని జిల్లా …

Read More »

పరిశుభ్రమైన తాగునీరు అందేలా చూడాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండలం ముత్యంపేట పల్లె ప్రకృతి వనంను శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే సందర్శించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులను తరగతి గదుల్లో కూర్చుబెడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. తరగతి గదిలో ప్రత్యక్ష బోధన ద్వారా పాఠాలు సులభంగా అర్థం అవుతున్నాయని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులకు …

Read More »

ముందుచూపుతోనే ధరణి అభివృద్ధి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది జిల్లాలకు కొత్తగా నియమితులైన జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ శనివారం బిఆర్‌ కెఆర్‌ భవన్‌ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ధరణి వ్యవస్థపై ఓరియేంటేషన్‌ అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆకాంక్షలు, ముందు చూపుతో చేసిన సూచనల ప్రకారం ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. …

Read More »

వారం రోజుల్లోగా వాక్సినేషన్‌ అందించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 సంవత్సరములు పైబడిన విద్యార్థులందరికీ వారం రోజులలోగా కోవిడ్‌ వాక్సినేషన్‌ అందించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల ప్రిన్సిపల్స్‌, యాజమాన్యాలను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రిన్సిపాల్స్‌, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ పై కాలేజీల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »