నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్‌ను మంగళవారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. మౌలిక …
Read More »పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫుడ్ సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకు సోమవారం రాత పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ శివారులోని మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు వద్ద గల కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తనిఖీ చేశారు. కేంద్రంలో …
Read More »సమయ పాలన పాటించకపోతే చర్యలు తప్పవు
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మీటింగ్ హాల్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, జెడ్పి సీఈఓ గోవింద్ ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని సూచిస్తూ సంబంధిత అధికారులకు అందజేశారు. పెండిరగ్ …
Read More »నెలలు నిండకముందే నిర్వహించే కాన్పులపై సమగ్ర పరిశీలన
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలకు నెలలు పూర్తిగా నిండకముందే ముందస్తుగా చేసే కాన్పులను సమగ్ర పరిశీలన జరిపేందుకు వీలుగా వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పట్టణాలలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ తరహాలో జరిగే కాన్పులను సంబంధిత కమిటీ క్షుణ్ణంగా పరిశీలన జరుపుతోందని అన్నారు. తల్లి గర్భంలో …
Read More »ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ఇతోధికంగా తోడ్పాటు
నిజామాబాద్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్దీకరణ (పీఎంఎఫ్‌ఎంఈ) పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నాయని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యూనిట్ల స్థాపన కోసం వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలకు, ఎఫ్‌పీఓలకు, కో-ఆపరేటివ్ సొసైటీలకు …
Read More »శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్
బీమ్‌గల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, …
Read More »అక్కడికి వెళ్తే సిజీరియన్ కాన్పులకే అవకాశం ఎక్కువ
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గర్భిణీలు కాన్పు కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తే సిజీరియన్ జరిగేందుకే ఎక్కువ ఆస్కారం ఉంటోందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామం గర్భిణీలు, శిశువుల ఆరోగ్యాలపై దుష్ప్రభావం చూపడమే కాకుండా సమాజానికి అనేక రకాలుగా నష్టం చేకూరుస్తోందని శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వెలిబుచ్చారు. జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగే కాన్పుల్లో 54 శాతం సిజీరియన్లు అవుతుండగా, ప్రైవేట్ …
Read More »నాణ్యతతో సకాలంలో పనులను పూర్తి చేయించాలి
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయించేలా ఆయా శాఖలకు చెందిన ఇంజనీరింగ్ విభాగం అధికారులు చొరవ చూపాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మతులు, మన ఊరు – మన బడి పనులు, ప్రాథమిక ఆరోగ్య …
Read More »ఆధార్ కార్డులు అప్‌డేట్ చేసుకోవాలి
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదేళ్ల వ్యవధి దాటిన ఆధార్ కార్డులను అప్‌డేట్ చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా రూపొందించిన వాల్ పోస్టర్లను కలెక్టర్ తన చాంబర్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ ను అప్ డేట్ చేసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. వివిధ ప్రభుత్వ …
Read More »బాధ్యతలు చేపట్టిన జిల్లా ట్రెజరీ శాఖ ఉప సంచాలకులు
నిజామాబాద్, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ట్రెజరీ శాఖ ఉప సంచాలకులుగా కోటేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తన కార్యాలయ అధికారులతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిశారు. కోటేశ్వరరావు హైదరాబాద్ నుండి బదిలీపై నిజామాబాద్‌కు వచ్చారు.
Read More »