Tag Archives: collector narayana reddy

ఈవీఎం గోడౌన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్‌ గంజ్‌ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో గల ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గోడౌన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ …

Read More »

ప్రభుత్వ ప్రాధామ్యాలపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నకార్యక్రమాలపై ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లకు స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఏపీఓలను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఈ.సీలతో కలెక్టర్‌ సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శనివారం మధ్యాన్నంలోగా క్షేత్ర సహాయకులకు శిక్షణ పూర్తి చేయాలన్నారు. రోజువారీ సాధారణ విధులు నిర్వర్తిస్తూనే, హరితహారం, ఉపాధి హామీ కూలీలకు …

Read More »

31న జిల్లాకు ఆలిండియా సర్వీసెస్‌ ట్రైనీ అధికారుల బృందం రాక

నిజామాబాద్‌, అక్టోబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆలిండియా సర్వీసెస్‌ ట్రైనీ అధికారుల బృందం తమ శిక్షణలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ నెల 31న నిజామాబాద్‌ జిల్లాకు చేరుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాట్ల విషయమై కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి గురువారం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ట్రైనీ అధికారులతో కూడిన బృందాలు జిల్లాలోని …

Read More »

దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగుల సంక్షేమానికి జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా మహిళా, శిశు, దివ్యంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యంగుల హక్కుల చట్టంపై కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దివ్యంగుల ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. కమిటీ …

Read More »

రైతును నష్టపరిస్తే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వరి కోతలు ఊపందుకున్న దృష్ట్యా, అవసరమైన ప్రాంతాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు, తహసీల్దార్‌ లతో కలెక్టర్‌ మంగళవారం సెల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంట దిగుబడులు చేతికందుతున్న ప్రస్తుత తరుణంలో రైతుల సౌకర్యార్థం అవసరమైన చోట్ల ధాన్యం సేకరణ …

Read More »

జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలు విలసిల్లాలని వారు ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి …

Read More »

అనుమతులు లేని బాణాసంచా దుకాణాలు సీజ్‌ చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హితవు పలికారు. దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్‌ శనివారం రెవెన్యూ, మున్సిపల్‌, పోలీస్‌, ఫైర్‌ తదితర శాఖల అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడ …

Read More »

ఏడుగురు ఏ.ఈలకు మెమోలు జారీ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై కలెక్టర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మన ఊరు – మన బడి పనుల ప్రగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా పనుల ప్రగతి గురించి ఆరా తీశారు. ఈ …

Read More »

పాత కలెక్టరేట్‌లోకి ఆర్డీఓ కార్యాలయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్‌ భవనంలోకి మారింది. పాత కలెక్టరేట్‌లో కొనసాగిన అన్ని శాఖలు ఇప్పటికే నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి చేరాయి. దీంతో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్‌ లోకి ఆర్డీఓ ఆఫీసును మార్చారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు …

Read More »

పోలీసు అమరుల త్యాగాలు వెలకట్టలేనివి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహరహం శ్రమిస్తూ అసువులు బాసిన పోలీసు అమరవీరులకు జాతి యావత్తు రుణపడి ఉంటుందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ, ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు మరువలేనివని శ్లాఘించారు. పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »