Tag Archives: collector narayana reddy

తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం అని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి కొనియాడారు. ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల …

Read More »

నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు పాటించని వాటర్‌ ప్లాంట్లను సీజ్‌ చేయాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వాల్టా చట్టం పకడ్బందీగా అమలయ్యేలా చూడాలన్నారు. ఇందులో భాగంగానే అన్ని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, గ్రామ పంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వాటర్‌ ప్లాంట్లను తనిఖీ చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న …

Read More »

ప్రజావాణికి 39 ఫిర్యాదులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ …

Read More »

వీరనారి చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని సోమవారం వినాయక్‌ నగర్‌లో ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్‌, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల …

Read More »

స్వచ్ఛ సర్వేక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిఏటా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ గ్రామీణ విభాగంలో జాతీయ స్థాయిలో అందించే ప్రతిష్టాత్మక అవార్డులను 2021 సంవత్సరానికి సంబంధించి నిజామాబాద్‌ జిల్లా కైవసం చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి కీలకమైన విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న జిల్లాగా నిజామాబాద్‌ ప్రత్యేకతను చాటుకుంది. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పల్లెప్రగతి కార్యక్రమం …

Read More »

హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా మీ సేవా కేంద్రాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు ఉపయుక్తంగా నిలిచేలా మీ సేవా కేంద్రాలు హెల్ప్‌లైన్‌ సెంటర్‌లుగా సేవలందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ధరణి కార్యక్రమం పై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, భూ సమస్యల విషయంలో రైతులచే సరైన విధంగా ధరణిలో దరఖాస్తులు చేయించడంలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు కీలక పాత్ర పోషించాల్సి …

Read More »

ప్రసవాలకు ప్రైవేటుకు వెళ్తే విచారణ జరపాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్‌ ఆసుపత్రులకు తరలివెళ్తే, ఈ తరహా ఉదంతాలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్‌.ఎం లు మాట్లాడుతూ, …

Read More »

మొక్కల సంరక్షణకు ప్రాధాన్యత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్‌ మీనాతో కలిసి …

Read More »

అవసరం లేకపోయినా సిజీరియన్లు చేస్తే దోషులుగా నిలబెడతాం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గల అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో గత ఆగస్టు మాసంలో జరిగిన కాన్పుల వివరాలను సమగ్ర పరిశీలనతో సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో లెక్కకు మించి జరుగుతున్న సీజీరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా కలెక్టర్‌ గత కొన్ని నెలల నుండి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు …

Read More »

ప్రజావాణికి 55 ఫిర్యాదులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »